గుండబ్బాయి (Gundabbayi) సాంగ్ లిరిక్స్ | గంగ (Ganga)

by Lakshmi Guradasi

గుండబ్బాయీ గుండబ్బాయీ
చాలా చాలా చెడ్డఅబ్బాయీ

గుండబ్బాయీ గుండబ్బాయీ చాలా చాలా చెడ్డఅబ్బాయీ
చెడ్డబ్బాయీ చెడ్డబ్బాయీ నా గుండెల్లో పడ్డాఅబ్బయీ
హే, కల ఇలా కలిసేనే ముడిబిగిసేనే
వరమిలా దొరికేనే మది మురిసేనే
ఈ ప్రేమ తోణుకు క్షణమే అణువణువు దైవమే
నీ మువ్వల్లోనీ సడి వింటూ యద సడిని ఎదిరించినా

గుండబ్బాయీ గుండబ్బాయీ చాలా చాలా చెడ్డఅబ్బాయీ

నా మనసులో చినుకులే మెరుపులై మెరిసెనే
ఇప్పుడిలా ఇప్పుడిలా ఈ నేలా చేరే స్వర్గం
నా వాడిలా దక్కేనీలా దేవుళ్ళ కింక దండం
కరిగెను యుగమే ముగిసేను జగమే
జగ జగము యుగ యుగము నీను తలచి నను మరువనా

నిన్ను మీంచే అందమే జగతిలో ఉందిలే
ఎందుకో ఎవ్వరు నీలాగా తొచలేదే
నిధులతో సిరులతో నీ నవ్వు తూచలేమే
నాకొరకు నువ్వు నీవరకు నేను
ముద్దుకోసారి ముద్దువిసిరి ఇద్దరు ఒక్కటి అనిపించనా

గుండబ్బాయీ గుండబ్బాయీ చాలా చాలా చెడ్డఅబ్బాయీ
చెడ్డబ్బాయీ చెడ్డబ్బాయీ నా గుండెల్లో పడ్డాఅబ్బయీ
కల ఇలా కలిసేనే ముడిబిగిసేనే
వరమిలా దొరికేనే మది మురిసేనే
ఈ ప్రేమ తోణుకు క్షణమే అణువణువు దైవమే
నీ మువ్వల్లోనీ సడి వింటూ యద సడిని ఎదిరించినా

In English Version:

Gundabbayi gundabbayi
Chaala chaala chedda abbayi

Gundabbayi gundabbayi chaala chaala chedda abbayi
Cheddabbayi cheddabbayi naa gundello paddaa abbaiyi
Hey, kala ila kalisene mudibigisene
Varamila dorikene madi murisene
Ee prema thonuku kshaname anuvanuvu daivame
Nee muvvalloni sadi vintu yada sadini edirinchinaa

Gundabbayi gundabbayi chaala chaala chedda abbayi

Naa manasulo chinukule merupulai merisene
Ippudilaa ippudilaa ee nela chere swargam
Naa vaadila dakkeneela devulla kinka dandam
Karigenu yugame mugisenu jagame
Jaga jagamu yuga yugamu ninnu talachi nanu maruvanaa

Ninnu minche andame jagatilo undile
Enduko evvaru neelaaga tochaledee
Nidhulatho sirulatho nee navvu thoocchaleme
Naakoraku nuvvu neevaraku nenu
Muddukosari muddu visiri iddaru okkati anipinchanaa

Gundabbayi gundabbayi chaala chaala chedda abbayi
Cheddabbayi cheddabbayi naa gundello paddaa abbaiyi
Kala ila kalisene mudibigisene
Varamila dorikene madi murisene
Ee prema thonuku kshaname anuvanuvu daivame
Nee muvvalloni sadi vintu yada sadini edirinchinaa

_______________________

Song Credits:

సాంగ్ : గుండబ్బాయి (Gundabbayi)
చిత్రం: గంగ (Ganga)
గానం: సూరజ్ సంతోష్ (Sooraj Santhosh), ప్రణవి (Pranavi)
సాహిత్యం: చంద్రబోస్ (Chandra Bose)
సంగీతం: థమన్ S S (Thaman S S)
దర్శకుడు: రాఘవ లారెన్స్ (Raghava Lawrence)

See Also plz click on this: rara-na-veera-song-lyrics-ganga

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like