Home » ఘల్లు ఘల్లు ఓరుగల్లు సాంగ్ లిరిక్స్ – ఉషా పరిణయం (Usha Parinayam)

ఘల్లు ఘల్లు ఓరుగల్లు సాంగ్ లిరిక్స్ – ఉషా పరిణయం (Usha Parinayam)

by Lakshmi Guradasi
0 comment

ఘల్లు ఘల్లు ఘల్లు ఓరుగల్లు….
పిల్లబట్టి గిలుతుంటే వొళ్లు…
గిల గిలలాడి పోవాలిలే
గల్లీ గల్లీలో కురళ్ళు…

జల్లు జల్లు గుండెజల్లు…
తలాడిల్లి పోరా వస్తాదులూ…

కల్లుకుండలాంటి నా మత్తులో
తుళ్ళి ఆడాలి తేలర్లు…
నా కళ్ళకేమో కొద్దిగింత
కాటుకకేటుకొస్తే అంటుకోవా కాగడాలు…
మల్లెపూలు రెండు మూడు మూరలులేటుకొస్తే
ఆగవింకా ఆగడాలు…

హేయ్ ఘల్లు ఘల్లు ఘల్లు ఓరుగల్లు…
పిల్లబట్టి గిలుతుంటే వొళ్లు…
గిల గిలలాడి పోతారులే…
గల్లీ గల్లీలో కురళ్ళు…

కంటిసూపులోన కత్తిపీటలు
వొంపు సొంపులోన పత్తిమూటలు
కట్టగట్టుకుని పుట్టినట్టు అంటారు చుట్టాలు….

నాకు ఇష్టమంట కొత్త ఆటలు
నేను చెప్పనంటా ఉత్తి మాటలు
అందుకందుకే ముందు పెట్టుకున్న అందాల చిట్టాలు…

నే లేనన్ని రోజులు మా విదోళ్ళ పొరలు
ఓహ్ అలాడుతూ ఉంటారని చెప్పాను వాళ్ళు వీళ్లు…

అతడు: ఇంత గొప్ప అందగతే ఊరిలోన ఉంటె
తప్పవంట పూనకాలు…
జిడుపప్పులాంటి పిల్ల జిందగీలోకివస్తే
మరిపోవ జాతకాలు…

ఘల్లు ఘల్లు ఘల్లు ఓరుగల్లు…
పిల్లబట్టి గిలుతుంటే వొళ్లు…
గిల గిలలాడి పోతారులే…
గల్లీ గల్లీలో కురళ్ళు…

ఆమె: ఒంటిలోన ఉన్న పుట్టుమచ్చలు…
లెక్క పెట్టినోడు లేడు అస్సలు
వాడు ఎవడో ఎప్పుడొస్తాడంటూ ఎన్నెన్నో ఎక్కిలు…

అతడు: గాజు గుంటలోన అగ్గిమంటలు
రయ్యిమంటూ తెచ్చే నీళ్ళబిందెలూ
చల్లబడతా చేతికిచ్చుకోవే నీ ఇంటి తాళాలు…

ఆమె: మీ సురంటి చూపులు…
ఆ ఎర్రటి చీమలు…
నా పెదాలపై చేయలిలే
చెక్కరకై యుద్ధాలు…

ఆతడు: పంచదార బొమ్మలాంటి నీకు నేర్పుతనే
వెచ్చనైనా ఓనమాలు…
ఇంటికెల్లి మల్లి మల్లి గుర్తుచేసుకోవే
తీపి తీపి జ్ఞాపకాలు…

ఘల్లు ఘల్లు ఘల్లు ఓరుగల్లు
పిల్లబట్టి గిలుతుంటే వొళ్లు
గిల గిలలాడి పోవాలిలే
గల్లీ గల్లీలో కురళ్ళు…

_________________________________

చిత్రం: ఉషా పరిణయం
సంగీతం: Rr ధ్రువన్
దర్శకత్వం: K విజయ భాస్కర్
సాహిత్యం: సురేష్ బానిసెట్టి
గాయకులు: లిప్సిక, Rr ధ్రువన్

ఉషా (Usha) సాంగ్ లిరిక్స్ – Usha Parinayam

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చుడండి.

You may also like

Leave a Comment