సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే
సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే
పుట్టగానే బెమ్మముడి పెట్టేరో
వయసు తాకి జంట కట్టేరో
బతుకున్నంతా తోడులొన చూసేరో
అడుగు అడుగు మొదలు పెట్టేరో
కుందేటి చుక్క.. దరికే దొరికే
సూదంటూ ముక్క.. సరికే ఒరిగే
ఎహే సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే
సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే
సైలో.. సైలో.. సైలో.. సైలో..
వదువేమో స్టన్నింగ్ స్టన్నింగ్
వరుడేమో డాషింగ్ డాషింగ్
జనమంతా ఛీరింగ్ ఛీరింగే
కనుమకొండ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్
కపుల్ ఫుల్ బ్లషింగ్ బ్లషింగ్
కొత్త లైఫ్ స్టార్టింగ్ స్టార్టింగే
హే బుక్క చుక్క.. మెరిసింగ్ మెరిసింగ్
హ్మ్ ముక్కు పుడక.. మురిసింగ్ మురిసింగ్
మోగిందే.. డూమ్ డూమ్ సన్నాయ్ డోలే
ఆడిందే.. ఘాటే సయ్యాటే
మోగిందే.. డూమ్ డూమ్ సన్నాయ్ డోలే
ఆడిందే.. ఘాటే సయ్యాటే
(లెట్స్ వెల్కమ్ ది పెళ్లికూతురు)
పుట్టగానే బ్రహ్మముడి వేసారో..
వయసు తాకి జంట కట్టేరో..
బతుకున్నంతా తోడులొనే చూసేరో..
అడుగు అడుగు మొదలు పెట్టేరో..
కుందేటి చుక్క దరికే దొరికే..
సూదంటూ ముక్క సరికే ఒరిగే..
మోగిందే.. డూమ్ డూమ్ సన్నాయ్ డోలే
ఆడిందే.. ఘాటే సయ్యాటే
మోగిందే.. డూమ్ డూమ్ సన్నాయ్ డోలే
ఆడిందే.. ఘాటే సయ్యాటే
కోటి కలల కాంతుల్లో
కష్ట సుఖం కోనల్లో
సంసారం సందడి సేయ్యాల..
పారాణి సిగ్గులన్ని మురిపాల పంటలయ్యి
పిల్ల జల్ల ఉరకలెయ్యాలా..
హ్మ్ ముద్దు పించెం మురిసే మెరిసే..
ఏ పట్టే మంచం పిలిచే పొడిచే..
ఎహే సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే
సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే
సైలో.. సైలో.. సైలోరే..
సైలో.. సైలో.. సైలో..
సైలో.. సైలో.. సైలోరే..
సైలో.. సైలో.. సైలోరే..
_______________________
పాట పేరు: సైలోరే (Sailore)
సినిమా పేరు: ఘాటీ (GHAATI)
నటీనటులు: విక్రమ్ ప్రభు (Vikram Prabhu), అనుష్క శెట్టి (Anushka Shetty)
గాయకులు: లిప్సికా భాష్యం (Lipsika Bhashyam), సాగర్ నాగవెల్లి (Sagar Nagavelli), సోనీ కొమండూరి (Sony Komanduri)
స్వరకర్త: సాగర్ నాగవెల్లి (Sagar Nagavelli)
సాహిత్యం: క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)
దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
