A Moula Ishq Me Khogaya Song Lyrics

ఏ మౌలా ఇష్క్ మే ఖోగయా (A Moula Ishq Me Khogaya) Song Lyrics

by Lakshmi Guradasi

కళ్ళకు సూరుమ పెట్టుకొని
నల్లని బురుక కప్పుకొని
ప్రేమను దాచకే ఓ మజిలీ
వస్తున్నాడే నీ వెంటపడి

నీతో ఏడు అడుగులేయ్యాలని
వెయ్యి అడుగులైన సిద్ధమని
నువ్వు తప్ప వేరే ధ్యాసే లేదే
సుడారాదే ఆ సిన్నోడిని..

నిన్ను చూసినా రోజునే దిల్లు నీకే దేదియా
నీతో మాటాడాలని వేచి చూస్తున్న గుడియా
నువ్వు ఎదురొస్తే చాలే ఆగిపోతాది నా దునియా
గాల్లో ఎగిరి వస్తానే నువ్వేనే నా చిడియా

చిన్నదాని కన్నుల్లో చూసి తేలా మబ్బుల్లో
మెహబూబా గుండెల్లో దాగి ఉన్న ఏ మూలో
చిన్నదాని కన్నుల్లో చూసి తేలా మబ్బుల్లో
మెహబూబా గుండెల్లో దాగి ఉన్న ఏ మూలో

క్యా బానదియా కుదా తునే దిల్ బనా దివానా ఏ మోలా…
ఏ మోలా మోలా మోలా రే ఏ ఇష్క్ మే ఖోగయా రే
ఏ మోలా మోలా మోలా రే ఈ పిల్లే నాకు గావాలే
ఏ మోలా మోలా మోలా రే ఏ ఇష్క్ మే ఖోగయా రే
ఏ మోలా మోలా మోలా రే ఏ ప్యార్ మే పగల్ హుఆరే

నల్లని ముసుగులో ముంతాజ్ నువ్వేనా
మెహబూబా నీకోసం షాజహాను నేగానా
నల్లని ముసుగులో ముంతాజ్ నువ్వేనా
తాజ్మహల్ గట్టలే గాని అంతే ప్రేమే నాలోనా

నీ చేతి స్పర్శ చాలే నా గుండె సవ్వడికి
నీ కంటి చూపే చాలే నా మనసు గాల్లో తేలనికి
ప్యారి కన్నుల్లో చూసి తేలా మబ్బుల్లో
మెహబూబా గుండెల్లో దాగి ఉన్న ఏ మూలో..

క్యా బానదియా కుదా తునే దిల్ బనా దివానా ఏ మోలా…
ఏ మోలా మోలా మోలా రే ఏ ఇష్క్ మే ఖోగయా రే
ఏ మోలా మోలా మోలా రే ఈ పిల్లే నాకు గావాలే
ఏ మోలా మోలా మోలా రే ఏ ఇష్క్ మే ఖోగయా రే
ఏ మోలా మోలా మోలా రే ఏ ప్యార్ మే పగల్ హుఆరే

తేరి మేరీ కహానీ కుదా కి మెహర్ బాని
చెప్పలేనే నీతోని నువ్వే నా జిందగని
తేరి మేరీ కహానీ కుదా కి మెహర్ బాని
కసం సే చబ్బుతున్న చావు బతుకు నీతోనే

రాసున్నదో మన బంధం పైనొడి కలముతో
చేసైనా ఓ యుద్ధం నిన్ను చేరుకోగా సిద్ధం
ప్రేమ సెప్పలేనంత లోన దాచలేనంత
నీ ధ్యాసే రోజంతా నువ్వు లేనిది నేనెంత

క్యా బానదియా కుదా తునే దిల్ బనా దివానా ఏ మోలా…
ఏ మోలా మోలా మోలా రే ఏ ఇష్క్ మే ఖోగయా రే
ఏ మోలా మోలా మోలా రే ఈ పిల్లే నాకు గావాలే
ఏ మోలా మోలా మోలా రే ఏ ఇష్క్ మే ఖోగయా రే
ఏ మోలా మోలా మోలా రే ఏ ప్యార్ మే పగల్ హుఆరే

___________________

సాంగ్: ఏ మౌలా ఇష్క్ మే ఖోగయా (A Moula Ishq Me Khogaya)
నిర్మాత: ఆర్ శశి (R SHASHI)
సాహిత్యం: రవీందర్ (RAVINDER)
ట్యూన్ – సింగర్: అజయ్ మెంగాని (Ajay Mengani)
సంగీతం : మదీన్ SK (MADEEN SK)
తారాగణం : రాజా కరాటే (RAJA KARATE) – పాయల్ పవార్ (PAYAL PAWAR)
DOP-ఎడిటింగ్ -DI : అరుణ్ కొలుగూరి (ARUN KOLUGURI)
దర్శకత్వం -కొరియోగ్రాఫర్: అభిషేక్ దుర్గం (ABHISHEK DURGAM)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like