ఒక బస్తీ స్కూలులో రివరెండ్ ఆరుల్ స్వామి అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు ఆయనకు విద్యార్ధులంటే ఇష్టం విద్యార్థులకు ఆయకు అంటే ఇష్టం. ఆయన మాకు లెక్కులు చెప్పేవాడు. లెక్కలంటే ఇష్టం లేని నాకు కూడాఆయనంటే ఇష్టం.
ఒక రోజు క్లాసులో ఒక చిత్రం జరిగింది. అంతకు ముందు మా మేన్టరు మాకు నాలుగు లెక్కలిచ్చి ఇంటి వద్ద చేసుకు రమ్మన్నాడు. మా కాస్లులో ఒక్కుడు తప్ప అందరమూ లెక్కలు చేసుకు వచ్చాయి. ఆ ఒక్కడూ లెక్కులు చెయ్యనందుకు సిగ్గుపడక పోగా చాలా గర్వపడ్డాడు.
అరుల్ స్వామి క్లాసులోకి నువ్వుతూ వచ్చి ఒక్కోక్కరి లెక్కలూ చూసి మార్కులు వేశాడు. ఆ కుర్రవాడి వంతు వచ్చినప్పుడు అతను తాను ఇంటి దగ్గర లెక్కులు చెయ్యలేదన్నాడు. ఎందుకు చెయ్యలేదు లెక్కులు రాలేదు అని మేస్టరు అడిగారు వచ్చును. కాని చెయ్యలేదు అన్నాడు విద్యార్థి
హెడ్మాస్టర్ గదికి వెళ్ళి బెత్తం పట్టుకు రా అన్నాడు మాస్టార్ విద్యార్థి బెత్తం తీసుకుని వచ్చాడు. మాస్టార్ అతన్ని క్లాసుకు ఎదురుగా నిలబడు మన్నాడు ఆయన అతన్ని కొడతాడని అందరమూ అనుకున్నాం.
కాని అరుల్ స్వామి చెయ్యి చాచి నేను నీకు ఇష్టం లేని లెక్కులు ఇచ్చి నీకు అనంతృప్తి కలిగించాను. నువు నున్న శిక్షించవచ్చు. కొట్టు అన్నాడు.
విద్యార్థి ఫణికిపోతూ బెత్తం చివరి మాస్టార్ చేతికి ఆనించి బావురమని ఏడుస్తూ మాస్టార్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పకున్నారు.
నీతికథ : గురువు మాట్లా పిల్లలు విన్నాలి.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.