ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక…
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక…
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక…
ఎవరి స్థితి ఎటులున్నదో…
ఎగసి ఎగసి పడుటే కానీ…అలవి కాదెవరికైనా…
హరిహర బ్రహ్మాదుల అయినా… అనుభవించక తీరదు…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక…
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక…
శ్రీమన్నారాయణుండు… రాముడుగా అవతరించేను…
అతని సతిని రావణుండు… తస్కరించి దాచ లేదా…
పంచ పాండవులు సంచితా కర్మములు బాప లేక…
ధర్మరాజు తమ్ముల చే… విరటునింటా బానిసలై గొలువలేదా…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక…
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక…
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక…
చక్ర బింబ తోటలో పూల… పార్థసుతుండు అభిమన్యుని…
కర్ణునిచే హస్తములను… కోసినందుకు చావలేదా…
నిత్య సత్యవంతుడైన… సత్యహరిచంద్ర భూపతి…
విపత్తుచే అపనింద పాలై… దుత్సమాలుని కోలువు గొలువలేదా…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక…
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక…
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక…
విచిత్ర రూపము దాల్చి నలుడు… ఖగ వాహనుని మాయచేత…
పతివ్రత యగు దమయంతిని… అరణ్యమున విడువ లేదా…
రవి యసుతుని మాయచే… శిబి చక్రవర్తి రాజొకండు …
తన మాంసమంతా కండలు కోసి… డేగకై నివ్వలేదా…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక…
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక…
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక…
విక్రమార్కుని భీకరముచే… శని మహాత్ముని దూషించగా…
కాళ్లు చేతులు ఖండించుకొని… కడకు గానంగొల్వలేదా…
గురువు రాసిలోన చేరి…శనీశ్వరుండు కోరి రాగా…
కరుగుత్సకాయలు తలలుగా మారి… గురువు శిక్షను పొందలేదా…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక…
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక…
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక…
కరిరాజు మకరి చేత… నీటిలోనా బాధ పడగా…
నరహరి అని వేడుకొనగా…త్వరితముగా రక్షింప లేదా…
ధరణిలోన భమ్ భమ్ గురుని… పాద పద్మము సాక్షిగాను…
నిరంతరమూ షేక్ అబ్దుల్…పరమ పదవి కోరలేదా…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక…
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక…
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక…
ఎవరి స్థితి ఎటులున్నదో …
ఎగసి ఎగసి పడుటే కానీ…అలవి కాదెవరికైనా…
హరిహర బ్రహ్మాదుల అయినా… అనుభవించక తీరదు…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక…
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక…
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక…
in English Version:
Evari gati etulunnado Eeshwarunikeruka…
Evarike vidhyamuga jaruguno Paramaatmakeruka…
Evari gati etulunnado Eeshwarunikeruka…
Evarike vidhyamuga jaruguno Paramaatmakeruka…
Evari sthiti etulunnado…
Egasi egasi padute kaani… alavi kaadevvarikainaa…
Harihara Brahmaadula ainā… anubhavinchaka teeradu…
Evari gati etulunnado Eeshwarunikeruka…
Evarike vidhyamuga jaruguno Paramaatmakeruka…
Sreemannaarayanundu… Ramudugaa avatarinchenu…
Atani satini Raavanundu… taskarinchi daacha ledaa…
Pancha Paandavulu sanchita karmamulu baapa lekaa…
Dharmaraaju tammula che… Viratuni intaa baanisalai goluvaledaa…
Evari gati etulunnado Eeshwarunikeruka…
Evarike vidhyamuga jaruguno Paramaatmakeruka…
Evari gati etulunnado Eeshwarunikeruka…
Evarike vidhyamuga jaruguno Paramaatmakeruka…
Chakra bimba thotalo poola… Paarthasutundu Abhimanyuni…
Karnuniche hastamulanu… kosinanduku chaavaleda…
Nitya satyavantudaina… Satya Harichandra bhoopati…
Vipattuche apaninda paalai… Dutsamaaluni koluvu goluvaledaa…
Evari gati etulunnado Eeshwarunikeruka…
Evarike vidhyamuga jaruguno Paramaatmakeruka…
Evari gati etulunnado Eeshwarunikeruka…
Evarike vidhyamuga jaruguno Paramaatmakeruka…
Vichitra roopamu daalchi Naludu… khaga vaahanuni maayache…
Pativrata yagu Damayantini… aranyamuna viduva ledaa…
Ravi yasutuni maayache… Shibi chakravarti raajokandu…
Tana maamsamantaa kandalu kosi… deegakai nivvaledaa…
Evari gati etulunnado Eeshwarunikeruka…
Evarike vidhyamuga jaruguno Paramaatmakeruka…
Evari gati etulunnado Eeshwarunikeruka…
Evarike vidhyamuga jaruguno Paramaatmakeruka…
Vikramarkuni bheekaramuche… Shani mahaatmuni doosinchagaa…
Kaallu chetulu khandinchukoni… kadaku gaanam golvaledaa…
Guru raasilona cheri… Shaneeshwarundu kori raagaa…
Karugutsakaayalu talalugaa maari… guru shikshanu pondaledaa…
Evari gati etulunnado Eeshwarunikeruka…
Evarike vidhyamuga jaruguno Paramaatmakeruka…
Evari gati etulunnado Eeshwarunikeruka…
Evarike vidhyamuga jaruguno Paramaatmakeruka…
Kariraaju makari cheta… neetilona baadha padagaa…
Narahari ani vedukonagaa… twaritamagaa rakshinpa ledaa…
Dharanilona Bham Bham Guruni… paada padmamu saakshigaa…
Nirantaramoo Sheikh Abdul… parama padavi koraledaa…
Evari gati etulunnado Eeshwarunikeruka…
Evarike vidhyamuga jaruguno Paramaatmakeruka…
Evari gati etulunnado Eeshwarunikeruka…
Evarike vidhyamuga jaruguno Paramaatmakeruka…
Evari sthiti etulunnado…
Egasi egasi padute kaani… alavi kaadevvarikainaa…
Harihara Brahmaadula ainā… anubhavinchaka teeradu…
Evari gati etulunnado Eeshwarunikeruka…
Evarike vidhyamuga jaruguno Paramaatmakeruka…
Evari gati etulunnado Eeshwarunikeruka…
Evarike vidhyamuga jaruguno Paramaatmakeruka…
See Also plz click on this: rava-shivaya-swamy-maa-intiki-lyrics
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.