ఏందయ్యా సామి (Endhayya Saami) సాంగ్ లిరిక్స్ | Ranabaali | Vijay Deverakonda

by Lakshmi Guradasi

Endhayya Saami song lyrics Ranabali:

ఏందయ్యా సామి ఇట్ట గాస్తాంది ఎన్నెల..
ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాలా..
వీచేగాలికి అత్తరద్దిందెవ్వరో..
మారే జాముకి మందు పెట్టిందెవ్వరో
మాయదారి మనస్సాగాక జాగరమయ్యారా

తడిసిపోయారా.. తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో ఒళ్లు మరిసిపోయారా..
తడిసిపోయారా.. తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో ఒళ్లు మరిసిపోయారా

In English Version:

Endayyaa saami itta gaasthaandi ennela..
Oopestaa undi sittaraala uyyalaa..
Veeche gaaliki attharaddindevvaro..
Maare jaamuki mandu pettindevvaro
Maayadaari manassaagaaka jaagaramayyaaraa

Thadisipoyaaraa.. thadi merisipoyaaraa
Nee chilipi kalallo ollu marisipoyaaraa..
Thadisipoyaaraa.. thadi merisipoyaaraa
Nee chilipi kalallo ollu marisipoyaaraa..

________________________

Song Credits:

పాట పేరు: ఏందయ్యా సామి (Endhayya Saami)
ఆల్బమ్ పేరు: రణబాలి (Ranabaali)
సాహిత్యం: సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswatiputra Ramajogayya Sastry)
గాయకులు: శ్వేతా మోహన్ (Shweta Mohan), అజయ్ గోగావాలే (Ajay Gogavale)
సంగీతం: అజయ్ – అతుల్ (Ajay – Atul)
నటీనటులు : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna)
దర్శకుడు : రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan)

See Also plz click on this: o-kalala-kathala-song-lyrics-dear-comrade

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like