Home » ఎలుక ఏనుగు – కథ

ఎలుక ఏనుగు – కథ

by Haseena SK
0 comment

ఒక అడవిలో ఒక ఏనుగు ఒక ఎలుక ఉండేవి. ఏనుగు ఉత్సాహంగా ఏనుగు అడవంతా కలియ తిరుగుతుండేది. అంత పెద్ద ఏనుగు దగ్గరికి వెళ్లి  నాకు నీతో స్నేహం చేయాలని ఉంది. అని చెప్పింది. ఆ మాటలతో ఏనుగు బోలేదంతో కోపం వచ్చింది

ఛీ ఛీ నా కాలిలో ముల్లంత లేవు నీకు నాతో స్నేహం కావాలో పో అవతలికి అని కసిరి కొట్టింది. దాంతో ఎలుకకు రోషం వచ్చింది. నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు. నువ్వు నల్లగానే ఉన్నావు. నీకు తోక ఉంది. నీకు కళ్లు చెవులు ఉన్నాయి నాకూ కళ్లూ చెవులూ వున్నాయి. ఇద్దరికీ తేడా ఏముంది అని అడిగింది. నేను నీకంటే ఎన్నో లక్షల రెట్టు పెద్దగా వున్నాయి. నీ వంటి అల్పజీవితో నేను స్నేహం చేయను అని ఏనుగు వెళ్లిపోయింది. 

అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటనే తిరుగాడు ఒక రోజు అడవిలో ఏనుగులను పట్టు వెళ్లిపోయారు. వలలో చిక్కిన ఏనుగు భోరున ఏడుస్తుండగా ఎలుక వచ్చి అయ్యో ఏడవకు నేను నా మిత్రులను తీసుకు వచ్చి నీకు బంధ విముక్తి కలిగిస్తాను. అని చెప్పి ఇంకా బోలెడు ఎలుకలను తీసుకు వచ్చింది. అవన్నీ కలసి వల మొత్తం కోరికి ఏనుగును విడిపించాయి. అన్నీ కలసి వేరే చోటికి పారి సరదగా అడవి అంతా తిరిగేది వేటగాళ్లు ఏనుగును పట్టుకున్నాప్పుడుల్లా ఎలుక వల తాళ్లను కోరికేసి ఏనుగును రక్షించేంది

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment