Home » రక్తం పొందడానికి వీటిని తినండి!

రక్తం పొందడానికి వీటిని తినండి!

by Shalini D
0 comment

ఇలా నెల రోజుల పాటు చేస్తే రక్తం బాగా పొందతారు. బూడిద గుమ్మడికాయ రసాన్ని రోజుకు ఒక కప్పు మోతాదులో తీసుకోవడం వల్ల రక్తం బాగా పెరుగుతుంది. బీట్ రూట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎక్కువ పోషకాలు ఉన్నాయి. బీట్ రూట్ మెదడు, గుండె, జీర్ణక్రియకి చాలా మంచిది. ఇందులో ఎక్కువ నైట్రేట్స్ ఉన్నాయి. ఈ నైట్రేట్‌ని నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్తనాళాలకి హెల్ప్ చేస్తుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా మారుతుంది. దీనిని మనం సలాడ్, జ్యూస్ ఎలా అయినా తీసుకోవచ్చు.

రక్తం బాగా తాయారు కావలింటే వేటినే తిన్నాలి .దాల్చిన చెక్క అనేది మసాలాలో ముఖ్య పదార్థం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే రక్త నాళాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దాల్చిన చెక్క సరైన ప్రసరణని నిర్ధారించడంలో సాయపడుతుంది. రక్తప్రసరణని మెరుగుచేయడానికి దాల్చిన చెక్కని ఓట్మీల్, కూరలు, టీలో వాడొచ్చు.

ర్రగా కనిపించే దానిమ్మలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా పాలీఫెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్, నైట్రేట్స్ ఉన్నాయి. ఇవి రక్త నాళాలను విస్తరించడంలో హెల్ప్ చేస్తాయి. దానిమ్మరసం ఓ చక్కని సప్లిమెంట్‌గా పనిచేస్తుంది. సరైన రక్త ప్రసరణకి ఈ పండుని తినొచ్చు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment