57
కొంత కాలం క్రితం ఒక అడవిలో ఒక పిల్లి ఉండేది. అది చాలా తెలివైంది ఆ అడవిలోపిల్లిల గుంపు ఉండేది. చలికాలం వచ్చింది. చలి తీవ్రత బాగా పెరిగింది. చలికి తట్టుకోలేక పిల్లి మంట వేసుకోవాలనుకున్నాయి. కొన్ని మిణు గోరుಲను చూసి నిప్పు అనుకోని చలి కాచు కోసాగాయి వాటి తెలివి తక్కువతనాన్ని చూసి కుక్క నవ్వకుంది. మిత్రులారా….! అది నిప్పు కాదు, విణుగురులు. వాటి వల్ల మీకు చలి తీరదు. ಅನಿ సలహా ఇచ్చింది. ఆమాటలు విన్న పిల్లి ల సంపునకు కోపం వచ్చింది. మాకే సలహాలు ఇచ్చేంత గొప్ప వానివా అంటూ కుక్క ను చుట్టుముట్టి దాడి చేసి చంపేశాయి.
నీతి:మూర్జులకు హితము చెప్పరాదు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.