Home » idly kadai: ధనుష్ 52 వ చిత్రం “టైటిల్ ప్రకటన”

idly kadai: ధనుష్ 52 వ చిత్రం “టైటిల్ ప్రకటన”

by Lakshmi Guradasi
0 comments
dhanush announces his 4th directorial and 52nd film titled idly kadai

ధనుష్ తన డైరెక్షన్ లో కొత్త సినిమా కు సంబంధించి టైటిల్ ప్రకటనను విడుదల చేసారు. టైటిల్ పేరు “ఇడ్లీ కడై” (idly kadai). ఈ సినిమా కూడా :రాయన్” చిత్రం లాగా తానే దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటించబోతున్నాడు.ఈ కొత్త చిత్రం ధనుష్ కు 52 వ సినిమా. ఇది ఇలా ఉండగా “తీరు” చిత్రం తరువాత నిత్య మీనన్ ధనుష్ కు జోడి గా ఈ సినిమాలో నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. సంగీత స్వరకర్త గా జివి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరియు ఆకాష్ భాస్కరన్ నిర్మాత గా ఉన్నారు.

dhanush announces his 4th directorial and 52nd film titled idly kadai

ఈ చిత్రానికి సంబంధించి ధనుష్ తన x ఖాతా లో ఒక పోస్టర్ ను విడుదల చేసారు. ఆ పోస్టర్ చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. ఓక పల్లెటూరి గ్రామంలో స్ట్రీట్ ఫుడ్ స్టాల్ దెగర ఇద్దరు అబ్బాయిలు – ఒకరు స్టాల్ లోపల పని చేస్తున్నారు మరియు మరొకరు వెలుపల నిలబడి ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ లో ఆకాశం నక్షత్రాలతో నిండిన రాత్రి. మొత్తానికి ఈ పోస్టర్ ఓక పెయింటింగ్ ఆర్ట్ లాగా కనిపిస్తుంది.

మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.