Home » పిరికి కుందేలు – నీతి కథ

పిరికి కుందేలు – నీతి కథ

by Shalini D
0 comment

ఒక అడవిలో ఒక తెల్లి కుందేలు ఉండేది. అది చాలా పిరికిది. చిన్న చప్పుడైతే చాలు ఎంతో భయపడిపోయేది. ఒక రోజున అది ఒక మామిడి చెట్టుక్రింద పండుకొంది. చెట్టునిండా, బోలెడు మామిడికాయలున్నాయి. ఆ చెట్టు నుండి ఒక పండు రాలి క్రైంద పడంది. భయపడిన కుందేలు ఒక ఉదుటున పరుగులంకించుకొంది. కొండ విరిగి దాని మీద పడిందనుకొంది. కొండ విరిగి మీద పడుతోందర్రోయ్! పరుగెత్తండర్రోయ్!” అంటు పరుగుతీసింది. ఇది విన్న జింకలు కొన్ని దాని వెనకే పరిగెత్తడం మొదలు పెట్టాయి. 

వాటి వెనక గుర్రాలు, ఒంటెలు, వాటికుటుంబాలతో సహా పరిగెడుతున్నాయి. ఇంతలో ఒక ఏనుగులమంద వీటిని చూసి “ఏమిటి సంగతి? మీరంతా ఎందుకు పరిగెడుతున్నారు?” ఎవరైనా’ అని అడిగింది సింహం. అందరూ ఏమో అంటున్నారు. అయితే ఎవరూ చెప్పటం లేదు అన్ని అడిగాయి. “ఆకాశం విరిగి పడుతోందిని మేముంత  పరిగెడుతున్నాం. మీ ప్రాణాల్ని కాపాడుకోవంటి మీరు కూడా మాతోరండి” అన్నాయి.

ఏనుగుల గట్టిగా నవ్వాయి . ‘ఎవరు చూశారు.. ఆ ఆకాశం మీద పడింది’ అంటూ గట్టిగా అరిచాడు. ‘నేను చూశాను’ అంటూ కుందేలు ముందుకు వచ్చింది. ‘ఏదీ చూపించు..’ అని జంతువులను వెంట తీసుకుని ఆ చోటుకు వెళ్లింది. ‘ఇక్కడే ఆకాశం మీద నుంచి విరిగి పడింది’ అన్నది కుందేలు.

‘ఆకాశం మీద నుంచి మామిడిపండు పడింది. మామిడిపండు పడితే ఆకాశంలో ముక్క విరిగినట్లేనా?’ అన్ని అడుగుతుంది. ఈ  మామిడిపండే నే మీద పడింది. దీని చూసి నువ్వు ఆకాశం విరిగేపడుతోందని భయాపడ్డావు. అందర్నీ భయపెట్టావు” అంది. ఓసి! తెల్లి కుందేలు! మమ్మలందర్ని భయపెట్టు చంపావుకేదే! మా బుద్ధి తక్కువ కొద్ధీనీ  మాటలు పరుగెత్తము” అని అక్కడ నుంచి వెళ్లిపోయాయి. 

నీతి: ఈ కథ ద్వారా తెలియజేయబడుతున్నది ఏమిటంటే, చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా భావించి భయపడటం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment