Home » చిట్టి చామంతి (Chitti Chamanthi) సాంగ్ లిరిక్స్, పళ్లిచట్టంబి (PalliChattambi)

చిట్టి చామంతి (Chitti Chamanthi) సాంగ్ లిరిక్స్, పళ్లిచట్టంబి (PalliChattambi)

by Lakshmi Guradasi
0 comments
Chitti Chamanthi song lyrics Pallichattambi

ఇన్నినాళ్లు చూడలేదులే
బంగారాల బుట్టబొమ్మవే
ఇన్నినాళ్లు చూడలేదులే
బంగారాల బుట్టబొమ్మవే
నింగి వదిలి నేల మీద
వాలెనంట మెరుపులా అందమే

ఇంత మంచి మనసు కోసమే
కనులు ఎదురు చూసి వేచెలే
తీయని తలపుల మైకంలో మునిగానులే

వెలుగు పంచు సూర్యోదయమయ్యే క్షణం
ఆకాశం మెరిసి పిలిచెనంట
పాదాలే పసిడి జింకలవగా
తీసే పరుగే చిరుచినుకులలో

చిట్టి చామంతి పువ్వల్లే
సొట్ట చెంపల నవ్వల్లే
నా గుండె గిల్లు కన్నే పిల్లవులే
కాటుక కన్నుల ముత్యమువే
మెరుగు పెట్టిన పుత్తడివే
నన్నల్లుకున్నమల్లే తీగవులే..

వరమే వరమే ఇవ్వవే వరమే
నిన్నే వెతుకుతుంటే దొరకవెంటే మాయ లేడల్లే
నే పోనంటా పోనంటా చెయ్యే వదిలి
ఎన్నో మోహాలే దాహాలే వెతికి నిన్నిలా
తీరం చేరాలి ఈ ప్రేమ సలాపం
గాలే మౌనమోదిలి వేణువైనదీ నిమిషం
మబ్బులన్నీ ముసురేసెను మదిలో

ఏ… చిట్టి చామంతి పువ్వల్లే
సొట్ట చెంపల నవ్వల్లే
నా గుండె గిల్లు కన్నే పిల్లవులే ఏ
కాటుక కన్నుల ముత్యమువే
మెరుగు పెట్టిన పుత్తడివే
నన్నల్లుకున్న మల్లే తీగవులే

అవకూ అవకూ నువ్వలా మాయం
గుండె దాచుకున్న వెండి వెన్నెల
చలువ నువ్వేలే
చూస్తూనే చూస్తూనే ఉండీ పోయా
మనసివ్వాలే ఇవ్వాలే కడలయ్యేలా
జన్మంకే జన్మము ఒక నాటక రంగం
పాటే ముగియదులే ఇది జీవన రాగం
దరి లేని జత అలలుగా మిగిలాం

ఏ చిట్టి చామంతి పువ్వల్లే
సొట్ట చెంపల నవ్వల్లే
నా గుండె గిల్లు కన్నే పిల్లవులే
కాటుక కన్నుల ముత్యమువే
మెరుగు పెట్టిన పుత్తడివే
నన్నల్లుకున్న మల్లే తీగవులే

In English Version:

Inninaallu choodaledule
Bangaarala butta bommave
Inninaallu choodaledule
Bangaarala butta bommave
Ningi vadili nela meeda
Vaalenanta merupula andame

Intha manchi manasu kosame
Kanulu eduru choosi vechele
Theeyani thalapula maikamlo munigaanule

Velugu panchu sooryodayamayye kshanam
Aakaasham merisi pilichenanta
Paadaale pasidi jinkalavaga
Theese paruge chiruchinukulalo

Chitti chaamanthi puvvalle
Sotta chempala navvalle
Naa gunde gillu kanne pillavule
Kaatuka kannula muthyamuvve
Merugu pettina puttadive
Nannallukunna malle theegavule..

Varame varame ivvave varame
Ninne vethukuthunte dorakaventey maaya ledalle
Ne ponantaa ponantaa cheyye vadili
Enno mohaale daahaale vethiki ninnilaa
Theeram cheraali ee prema salaapam
Gaale mounamodili venuvainadi nimisham
Mabbulanni musuresenu madilo

Ae… chitti chaamanthi puvvalle
Sotta chempala navvalle
Naa gunde gillu kanne pillavule ae
Kaatuka kannula muthyamuvve
Merugu pettina puttadive
Nannallukunna malle theegavule

Avaku avaku nuvvalaa maayam
Gunde daachukunna vendi vennela
Chaluva nuvvele
Choosthoone choosthoone undi poyaa
Manasivvaale ivvaale kadalayyelaa
Janmanke janmamu oka naataka rangam
Paate mugiyadule idi jeevana raagam
Dari leni jatha alalugaa migilaam

Ae chitti chaamanthi puvvalle
Sotta chempala navvalle
Naa gunde gillu kanne pillavule
Kaatuka kannula muthyamuvve
Merugu pettina puttadive
Nannallukunna malle theegavule

_______________________

Song Credits:

సాంగ్ : చిట్టి చామంతి (Chitti Chamanthi)
చిత్రం : పళ్లిచట్టంబి (PalliChattambi) (Telugu)
సంగీతం : జేక్స్ బెజోయ్ (JAKES BEJOY)
సాహిత్యం: రాంబాబు గోసల (RAMBABU GOSALA)
గాయకులు: రితేష్ జి రావు (RITESH G RAO), కృష్ణ లాస్య ముత్యాల (KRISHNA LASYA MUTYALA)
నటీనటులు : టోవినో థామస్ (Tovino Thomas), కయదు లోహర్ (Kayadu Lohar)

See Also plz click on this: Dheema song lyrics love insurance kompany telugu

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.