Home » చిన్న సహాయం – కథ

చిన్న సహాయం – కథ

by Haseena SK
0 comment

రామాపురం అనే గ్రామంలో ఒక సారి భూకంపం సంభవించింది. ఇళ్ళనీ కూలీపోవపంతో ప్రజలందరూ ఊరు వదిలి వెళ్ళిపోయారు. అక్కడికి కొన్ని ఎలుకలు వచ్చి ఇక్కడ స్వేచ్ఛగా బతుకువచ్చు అని రామాపురంలో స్థిరపడిపోయాయి. మనుషుల బెడద లేకపోవడంతో కొన్ని రోజుల్లోనే ఎలుకల సంఖ్యా విపరీతంగా పెరిగింది ఒక సారి ఊరి పక్కనే ఉన్న అడవికి నీటి కరువు వచ్చింది. వాగులు వంకలు ఎండిపోయాయి. నీళ్ళు దొరక్కు జంతువులు విలవిల్లాడాయి నీటిని వెతుక్కుంటూ. ఒక ఏనుగులు గుంపు రామాపురం వైపు వచ్చింది. ఏనుగులు రామాపురం వైపు వచ్చింది. ఏనుగులు రామాపురంలోని మంచినీటి చెరువు వైపు వెళ్తుండగా అక్కడ దారిలో ఉన్న ఎన్నో ఎలుకలు వాటి కాళ్ళ కింద పడి నలిగిపోయాయి. అది చూసి ఎలుకల రాజు ఏనుగులు దగ్గరకు వెళ్తూ ఉండగా మా ఆప్తులు మిత్రులు మీ కాళ్ళ కిందనలిగి పోయారు.

మీరు తిరిగి అడవికి వెళ్ళే టప్పుడు మాలో ఇంకా ఎందురు నలిగిపోతారో అని బెంగగా ఉంది. దయచేసి మీరు వేరే దారిలో తిరిగి అడవికి వెళ్ళండి. మేము కూడా మీకు ఏదో విధంగా సమయం వచ్చినప్పుడు సహాయపడతాం అని చెప్పింది. మేము తప్పకుండా వేరే మార్గంలోనే అడవికి వెళ్తాం అయితే మీ లాంటి చిన్న జంతువులు ఏ సహాయం ఆశించవు అన్నాయి. ఏనుగులు అన్న మాట ప్రకారం వేరే మార్గంగా అడవి చేరుకున్నాయి. కొన్నాళ్ళు తరువాత అడవిలో కొన్ని ఏనుగులు ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాయి. మిగతా ఏనుగుల నాయకుడు ఒక ఏనుగు చేత ఎలుకల రాజుకు కబురు పంపించారు. వేలాది ఎలుకలు అడవికి రాజుకు కబురు పంపించారు. వేలాది ఎలుకలు అడవికి చిక్కుకున్ను వలను తమ పళ్ళతో కోరికి విడుదలకు సహాయం చేశాయి ఎంత వారైనా చేయగలిగే సహా మాన్ని తక్కువఅమా వేయకూడదు అని తెలుసుకున్నాయి.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment