శ్రీ రామ రామ లోకభీ రామ
సాకేత సార్వభౌమ రామ రామ
ఒక్కటే బాణం ఒక్కటే పెళ్ళాం
సీతారాముడు చిన్న రాజు
ఒక్కటే మార్గం ఒక్కటే ధర్మం
రాజా రాముడు చిన్న రాజు
మంచి ముత్యమే చిన్న రాజు
మచ్చలేనోడు చిన్న రాజు
ఆజానుభావుడు చిన్న రాజు
ఆదర్శమూర్తి చిన్న రాజు
మనసున్నోడే చిన్న రాజు
మర్యాద పురుషుడు చిన్న రాజు
భాగ్యం భాగ్యం చిన్న రాజు
తన సౌభాగ్యం చిన్నరాజు
సీతారాముడు చిన్న రాజు
సీతారాముడు చిన్న రాజు
సీతారాముడు సీతారాముడు
సీతారాముడు సీతారాముడు
ఆపండి ఎహే సార్ రాముడు ఏంటి
సార్ కోక ఫ్లాష్ బ్యాక్ ఉంది
అందులో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది
ఆవిడ ఇక్కడే ఉంది
మోసగాడు మా చిన్న రాజు
ఆటగాడు మా చిన్న రాజు
____________________
సాంగ్ : చిన్న రాజు (Chinna Raju)
సినిమా: సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)
నటీనటులు : వెంకటేష్ దగ్గుబాటి, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్
గానం: రేవతి మన్నవ (Revathi Mannava), మాధవి రావూరి (Madhavi Ravuri), సుధ (Sudha)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
లిరిక్స్ : అనంత శ్రీరామ్ (Anantha Sriram)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.