Chilaka pacha koka song lyrics Narasimha Naidu

చిలక పచ్చ కోక (Chilaka pacha koka) సాంగ్ లిరిక్స్ – Narasimha Naidu

by Lakshmi Guradasi

చిలక పచ్చ కొక
పెట్టినాది కేక
చిలక పచ్చ కొక పెట్టినది కేక
తోడులేక బాలకృష్ణుడా
రెండు జల్లా కైక రెచ్చినది కాకా
పంచుకోవే పాల మీగడ

రారా ఉల్లాస వీరుడా నీ సోకు మాడ
నీదే నా పట్టు పావడ
వస్తే నా పూల జంగిడి
నీ తస్స చెక్క
ఇస్తావా ముంత మామిడి

చిలక పచ్చ కొక
పెట్టినాది కేక

చంపకమాల చంపకేవేళ
చాటుముద్దులోనే వుంది ఘాటు మసాలా
కొంటె గోపాల ఆపర గోల
సరసానికి ఉందిరయ్యో వేళా పాల
వద్దకొచ్చేసి హద్దు ఉందంటే
తిక్కారెచ్చిపోదా ఒసేయ్ తూగుటుయ్యాల
వద్దు వద్దన్నా ముందు పెట్టేసి
మగసిరి నీకుందిగా మురళి లోల

పిల్ల చుస్తే జామకాయలే దీంతస్సదియ్యా
కొరక పోతే మిరపకాయలే
చెయ్యేస్తే పులకరింతలే
ఈ పిల్ల గాడు నందమూరి నాటు బాంబు లే

చిలక పచ్చ కొక పెట్టినాది కేక
తోడులేక బాలకృష్ణుడా
రెండు జల్లా కైక రెచ్చినది కాకా
పంచుకోవే పాల మీగడ

నిన్ను చూసాకే వెన్ను మీటకే
ఆడ తనంలోని సుకం తెలిసిందయ్యో
చెంగు పట్టాకే చెంప గిల్లాకే
మోజు వేటలో మజా మారిగానమ్మో
పలు కావాలా పళ్ళు కావాలా
పళ్ళు పాల తోటి పడుచు పిల్ల కావాలా
చెంత చేరాలే చిందు లెయ్యలే
దాచుకున్న అందాలు దోచిపెట్టలే

ఏడూళ్ల అందగత్తెని నీ సోకు మాడ
ముట్టుకుంటే అత్థిపతిని
హా రావేన సొంపాపిడి
నువ్వోద్దన్నా చేసేస్తా వీర ముట్టడి

చిలక పచ్చ కొక
పెట్టినాది కేక
చిలక పచ్చ కొక పెట్టినది కేక
తోడులేక బాలకృష్ణుడా
రెండు జల్లా కైక రెచ్చినది కాకా
పంచుకోవే పాల మీగడ

రారా ఉల్లాస వీరుడా నీ సోకు మాడ
నీదే నా పట్టు పావడ
వస్తే నా పూల జంగిడి
నీ తస్స చెక్క
ఇస్తావా ముంత మామిడి
రారా ఉల్లాస వీరుడా నీ సోకు మాడ
నీదే నా పట్టు పావడ హొయ్

____________________________________

నటీనటులు: బాలకృష్ణ (Balakrishna), సిమ్రాన్ (Simran)
సంగీతం: మణిశర్మ (Manisharma)
గాయకుడు: మనో (Mano), రాధిక (Radhika)
దర్శకుడు ; బి గోపాల్ (B Gopal)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like