Home » చెప్పలేని అల్లరేదో సాంగ్ లిరిక్స్ – Narudi Brathuku Natana

చెప్పలేని అల్లరేదో సాంగ్ లిరిక్స్ – Narudi Brathuku Natana

by Lakshmi Guradasi
530 views

దినాన దినాన దినాన దినాన
దిర దిర దిర దిర దిర దిర
దినాన దినాన దినాన దినాన
దిర దిర దిర దిర దిర దిర
దినాన దినాన దినాన దినాన
దిర దిర దిర దిర దిర దిర
దినాన దినాన దినాన దినాన
దిర దిర దిర దిర దిర దినా ననా…

చెప్పలేనీ.. అల్లరేదో
తొంగి చూసే.. కళ్ళలోనా

చెప్పలేనీ.. అల్లరేదో
తొంగి చూసే.. కళ్ళలోనా

ఇది ఏ మహిమో
తెలియదు గానీ
మది పసిపాపై
సరదా పడెనే

ఇది ఏ మహిమో
తెలియదు గానీ
మది పసిపాపై
సరదా పడెనే
నీవే.. నీవే..
నే వెతికిన లాలనవే…

దినాన దినాన దినాన దినాన
దిర దిర దిర దిర దిర దిర
దినాన దినాన దినాన దినాన
దిర దిర దిర దిర దిర దిర

నాపై రాలే.. (దినాన దినాన దినాన దినాన)
నీ చిరునవ్వులే (దిర దిర దిర దిర దిర దిర)
నన్నే నీకు..
దగ్గర చేసెలే

నాపై రాలే..
నీ చిరునవ్వులే
నన్నే నీకు..
దగ్గర చేసెలే
(సంగీతం)
దిర దిర దిర దిర దిర దినా ననా…

___________________

చిత్రం: నరుడి బ్రతుకు నటన (Narudi Brathuku Natana)
పాట పేరు: చెప్పలేని అల్లరేదో (Cheppaleni Allaredho)
గాయకుడు: అనంతు (Ananthu)
తారాగణం: శివ కుమార్ రామచంద్రవరపు (Shiva Kumar Ramachandravarapu), శృతి జయన్ (Shruti Jayan)
రచయిత – ఎడిటర్ – దర్శకుడు: రిషికేశ్వర్ యోగి (Rishikeshwar Yogi)
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad), సుకుమార్ బోరెడ్డి (Sukumar Boreddy),
సంగీత దర్శకుడు: NYX లోపెజ్ (NYX Lopez)
సాహిత్యం: చిత్రన్.ఎం ( Chithran.M), ఆదర్శ్ కుమార్ అనియల్ (Adarsh Kumar Aniyal)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.