Home » చెడ్డ సావాసం – నీతి కథ

చెడ్డ సావాసం – నీతి కథ

by Haseena SK
0 comment

అనగా అనగా ఒక అడవి లో తోడేలు ఉండేది. అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒక్కసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు అలాంటపుడు.
అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవిలో దగ్గర్లో ఉన్న గ్రామానికి వెళ్లి మేకల్ని చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది.తోడేలు చేసే పనులను ಆ అడవిలో ఉండే ఒక కోతి కూతూహలంగా గమనించేది ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి చెప్తుండేది.యాజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది. ಆ మాటలు విన్న కొతి తోడేలు ఊరి వాళ్ల కళ్ల కప్పి మేకల్ని ఏవిధంగా పట్టుకుంటోందో చూడాలనిపించేది.

ఒక రోజు కోతి నువ్వు ఆ గ్రామానికి వెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా నీ పనితనం చూడాలనుంది అని తోడేలును అడిగింది. దానికి తోడేలు ఈ రాత్రికే నిన్ను తీసుకెళ్తాను సిద్ధంగా ఉండు అని చెప్పంది. చాలా మారిసి తన ముచ్చుట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. ఈ లోపల తమ అప్పుడుప్పుడుూ మాయమవుతుండటాన్ని. ఊరివారు గమనించారు. ఆసంగత ఏంటో తెలుసుకోవాలని. కొందరు యువలకు మేకలను కాపాలా కామాసాగారు. ఆ విషయం తెలియని తోడేలు కోతి తో కలసి ఆ ఊరిలో ప్రవేశించడం మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్లెడాన్ని ఆ యువకలు గమనించారు. మేకను ఎలా మాయమవుతున్నామో వారికి అర్థమైంది. వెంటనే తోడేలు పైన కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలు తట్టు లేక క కోతి మీ మేకల్నీ తినదానికి వచ్చింది. తోడేలు నేనుకాదు నన్నెందుకు కొడుకుతున్నార వదిలేయండి అని ప్రాధేయపడింది. తోడేలుకి సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడుతాం అంటూ ఇంకాస్త గట్టి కొట్టాసాగారు. ఆయువుకుల తోడేలు వైపు తిరగానే కొతి నెమ్మిదిగా అక్కడి నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుండా అడవికి చేరుకుంది. దొంగతనం చెయ్యడమేకాదు దొంగపనులు చేసేవారి పక్కన ఉండటం కూడా తప్పే ఇంకెప్పుడూ ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదనుకుంటూ లెంపలేసుకుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ నీతి కథలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment