Home » చాయ్ సాంగ్ లిరిక్స్ – Seetharam Sitralu

చాయ్ సాంగ్ లిరిక్స్ – Seetharam Sitralu

by Lakshmi Guradasi
0 comments
Chai song lyrics Seetharam Sitralu

చాయ్ చాయ్ మా సీతారామ్ చాయ్
చిటికెలో తలనొప్పి మాయమవ్వునోయ్
చాయ్ చాయ్ మా సీతారామ్ చాయ్
ఒక్క సిప్పు నువ్వేస్తే అరచేతిలో దుబాయ్

చాయ్ ఇది సీతారామ్ చాయ్
మా శివ గాడి చాయ్ ఎంతో ఫేమస్
తాగితే వస్తోంది నిషాలోన బోనస్

మా శివ గాడి చాయ్ ఎంతో ఫేమస్
తాగితే వస్తోంది నిషాలోన బోనస్

ఏదైనా కనిపెట్టే ప్రతి సైంటిస్టు
తాగేది మా చాయే నా మీద ఒట్టు
దేశమంతా ఈ చాయే హండ్రెడ్ పర్సెంటు
కీరయ్య సూరిగాడే బ్రాండ్ అంబాసిడర్స్

చాయ్ చాయ్ మా సీతారామ్ చాయ్
చిటికెలో తలనొప్పి మాయమవ్వునోయ్
చాయ్ చాయ్ మా సీతారామ్ చాయ్
ఒక్క సిప్పు నువ్వేస్తే అరచేతిలో దుబాయ్

చాయ్ సీతారామ్ చాయ్
పెద్దలైనా పెద్దలైనా మంచం మీద ముసలోలైన
పరిక్షలో పాసైన కొట్టాల్సిన జాబైన
సీఎం ఐన పీఎం ఐన దొరైనా దొంగైనా
జోషు నీకు కావాలంటే సీతారామ్ చాయ్

పుట్టుకైనా చావ్వుకైనా పెద్దమనిషి ఫంక్షనైనా
పెళ్లైన పండగైనా సీమంతం వేడుకైన
ఆడవాళ్లు చేసుకొనే కిట్టి పొట్టి పార్టీలైన
పొంగిపొయ్యి లాలించే సీతారామ్ చాయ్

సోల్లైన సోదైనా మీట్ ఐన కార్పొరేట్ ఐన
డిస్కోలు పబులైన అంకాలమ్మ జాతరైనా
రియల్ ఎస్టేట్ డీల్ ఐన ల్యాండ్ కొన్న రౌడీలైనా
సెటిల్మెంట్ ఏదైనా సీతారామ్ చాయ్

వెనకు ముందు ఏమైతే నీకేంది చింతా
ప్రపంచమంతా సీతారామ చాయ్ చెంతనుండగా
విశ్వంలో రాకేటయ్యి దూసుకెళ్ళునంట
ఇలాన్మసుతో సాటి నువ్వేనంటా

చాయ్ చాయ్ మా సీతారామ్ చాయ్
చిటికెలో తలనొప్పి మాయమవ్వునోయ్
చాయ్ చాయ్ మా సీతారామ్ చాయ్
ఒక్క సిప్పు నువ్వేస్తే అరచేతిలో దుబాయ్

___________________________________________________

చిత్రం : సీతారాం సిత్రాలు (Seetharam Sitralu)
పాట: చాయ్ సాంగ్ (Chai Song)
సాహిత్యం: శేఖర్ రాజు విజయబట్టు (Sekhar Raju Vijayabattu)
గాయకుడు: రోల్ రిడా ? (Roll Rida)
సంగీతం సమకూర్చిన వారు : Ms రుద్ర కిరణ్ (Ms Rudra Kiran)
తారాగణం: లక్ష్మణ మూర్తి రతన (Lakshmana Murthy Ratana) మరియు బ్రమరాంబిక తూటిక (Bramarambika tutika)
దర్శకుడు & రచయిత – డి నాగ శశిధర్ రెడ్డి (D Naga Sasidhar Reddy)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.