అమ్మా మీకు పనిమనిషి కావాలని ప్రక్క వీదిలో చెప్పారు. అందుకే వచ్చాను నేను బాగా పనిచేస్తాను అన్నది అలివేలు ఎంతో ఆస్తిపాస్తులున్ను. నీ గురించి తెలియకుండా నిన్ను ఎలా పనిలోకి పెట్టుకోనేది. సరే ముందు ఈ బట్టలు ఉతికి ఆరేసిరా తరువాత నీతో …
స్టోరీస్
అనగనగా ఒక ఊళ్లో ఒక ఎలుక వుండేది. మిగిలిన ఎలుకలతో అది ఎప్పుడూ కలిసేది. కాదు పైగా వాటిని హేలన చేస్తూ వుండేది. ఒకసారిಆ ఎలుకకు చాలా రోజుకు ఆహారం దొరకలేదు దాంతో చిక్కి పోయి ಬక్కగా తయారయ్యింది. ఇక చివరికి …
జల జల పారే నది ఒడ్డున ఉన్న ఒక చెట్టుపై ఒక పక్షి గూడ కట్టుకుని తన చిన్న చిన్న ముగ్గురు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాయి. ఒకనాడు ఆ పక్షి తన పిల్లలు మేత కోసం వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి …
అజయ్ విజయ్ లిద్దరూ ప్రాణ స్నేహితులు ఒక రోజు షికారుకి వెళ్లారు. ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతుండగా. ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. మాటా మాటా పెరిగింది. అజయ్ కోపంతో విజయ్ ని చెంప కొట్టాడు. వెంటనే విజయ్ పక్కు …
రంగాపురం అనే ఊళ్లో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు ఎవరే పని చెప్పినా చేసి పెట్టి వాళ్లిచ్చే డబ్బు తీసుకునేవాడు. ఏ పనయినా చాలా శ్రద్ధగా నిజాయతీగా చేస్తాడని. అతడికి పేరు ఓసారి గొపయ్యను ಆ ఊరి జమీందారు పిలిచి తన …
నందగిరి రాజు మహేంద్రుడికి ఒక పర్యాయం తన గురువు వేదనాథుడు జ్ఞప్తికి వచ్చాడు గురువు గారి భోదన వల్లనే విజయవంతంగా రాజ్యపాలన చేస్తున్నాననే ఎవర అతనిలో కలిగింది. గురువును సత్కారించడం విధిగా భావించం గురుకులానికి వెళ్ళాడు తన మనసులోని మాటాను చెప్పి …
శేషయ్య భూషయ్యలు ఆ ఊరిలో ప్రముఖ వ్యాపారస్థులు ఇద్దరి మధ్య గట్టి పోటీ వుండేది. ఒక రోజు ఒక యువకుడు భూషయ్య వద్దకు వచ్చాడు. పద్దులు వచ్చాడు. పద్దులు రాసుకుంటున్నా భూషయ్య కాసేయ్యను తల ఎత్తి ఎవరున్నట్టు అతడికేసీ చూశాడు. అయ్యా …
శ్యామలరావు, విమల దంపతులకు పెళ్లయి చాలా ఏళ్లయింది. విమల చిన్న చిన్న కారణాలతోటే భర్తతో అనేక సార్లు గొడవకు దిగేది. ఆమె దురుసుతనానికి ఆమె గొడవలను మౌనంగా భరించసాగేడు. ఒక రోజు వాళ్ల పెళ్లిరోజు విమల ఈ విషయం గుర్తు చేసినప్పుడు …
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ వ్యాపారం చేయడం కష్టమే అంటూ కూలబడిపోయాడు కూరగాయలు అమ్మే సూరయ్య . నువ్వు అలా అంటే ఎలా అలవాటు పడ్డ వ్యాపారం తెలివిగా మసలుకొని అమ్మకాలు కొనసాగించడమే మంచిది కొత్త వ్యాపారమైతే అలవాటు పడ్డ వరుకు …
గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర సత్యరాజ నే యువకుడు కొత్తగా పనిలో చేరాడు. సత్యరాజు ఎంతో నిజాయితీగా పనిచేస్తు యజమాని మెప్పుపొందాడు. అయితే సత్యరాజుకు కాస్త కోపం ఎక్కువ కూరగాయాలు కోనడానికి వచ్చిన వాళ్ళు బేరమాడుతూ విసిగిస్తే వెళ్ళండి. వెళ్ళండి …