కోసల దేశపు యువరాణి మయురీదేవికి యుక్తవయసు వచ్చింది. కుమారైకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కాని, మయూరీదేవీ తన తండ్రిని చిత్రమైన కోర్కె కోరింది. ఆ రోజు నుంచీ తాను మౌనవ్రతం చేపడుతున్నానినీ, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను …
స్టోరీస్
-
-
ధర్మపురిలో ధర్మాత్ముడైనా ఒక రాజు ప్రజలకు అన్నా వస్తాలు దానం చేస్తూ ఉండేవాడు ఆసమయంలో ఆయన సభ చేసి తాను ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నది. ప్రజలకు వివరించి చెప్పి ప్రజలందరూ నా నాహూదరులు నా సొత్తు అంతా ప్రజలదే అనేవాడు. …
-
ఒక గ్రామంలో ఒక ధనికుండేవాడు అతను పేదలకు ఎలాటి దానధర్మాలు చేసి ఎరగడు పిసిని గొట్టుగా గొప్పఖ్యాతి తెచ్చుకున్నాడు. ఒకసారి ఒక మనిషి ఆయన ఇంటికి వచ్చి ధర్మం అడిగాడు మీదేవూరు అని ధనికుడు ఆ మనిషికి అడిగాడు. ఈఊరే అన్నాడా …
-
భీమయ్యా సోమయ్యా నుంచి మంచి స్నేహితులు ఉన్నట్టుండి వాళ్ళ మధ్య మాటలు నిలిచిపోయాయి. భీమయ్య మీద సోమయ్య సోమయ్య మీద ద్వేషం పెంచుకున్నారు. ఒకసారి ఊరి బయట శివాలయం దగ్గర ఒకరికొకరు ఎదురయ్యారు. అప్పుడు భీమయ్య కలుగజేసుకుని ఇదిగో సోమయ్యా మనిషి …
-
అనగనగా ఒక ఎలుక ఒక కప్ప ఎంతో స్నేహంగా ఉండేవి. ప్రతి ఉదయం కప్ప చెరువులోంచి బయటికి వచ్చి దగ్గర్లోని ఒక చెట్టు కింద కలుగులో నివాసం ఉండే ఎలుక దగ్గరకు వెళ్లి మధ్యాహ్నం వరకూ దానితో సరదాగా గడిపి తిరిగి …
-
చీనాలో ఒక ముసలివాడుండె వాడు. కొక గుర్రం ఉండేది. ఒకనాడా గుర్రం ఎటో వెళ్ళిపోయింది. చుట్టుపక్కలవాళ్ళు పచ్చి గుర్రం పోయినందుకు ముసలి వాణ్ణి పరామర్శించారు. అంతా విని ముసలివాడు ఏమో ఇదీ ఒకందుకు మేలే కావచ్చు అన్నాడు. వాడన్నట్టుగానే ఆ పోయిన …
-
మాధవయ్య అనే చిన్న వ్యాపారి చనిపోతూ తన వ్యాపారాన్ని పెద్ద కొడుకైన భద్రయ్యకు అప్పా జెప్పాడు. భద్రయ్యకు దరిద్రమంటే తగ్గని భయం అతను అందుకే పెళ్ళి చేసుకోలేదు. కడుపునిండా తినేవాడు కూడా కాడు. అతని తమ్ముడు గోపయ్యకు సుఖంగా బతకాలని ఉండేది. …
-
ఒక రాజు గారి ప్రధాన మంత్రి ఆకస్మికంగా చనిపోయాడు ఆయన కింద ఉపమంత్రులు ముగ్గురుండేవాడు వారిలో ఎవరిని ప్రధాన మంత్రిని చెయ్యటమా అన్నది. రాజుకు సమస్య అయిపోయింది. ఒకరికి ఆ పదవి ఇచ్చినా మిగతా ఇద్దరికీ అన్యాయం జరగవచ్చు. ముగ్గురిలోనూ ప్రధాని …
-
నిజంలాటి అబద్ధం చెప్పినావారికి బంగారు మామిడి పండు ఇస్తానని ఒక తోచి తోచిన రాజు చాటింపు వేయించాడు. బంగారు మామిడి పండు పై ఆశతో ఎందరెందరో పచ్చి రకరకాల అబద్ధాలు చెప్పారు. కాని రాజుకు అవేవి నచ్చేలేదు. అందులో కన్ని నిజం …
-
బాలాజి అనేవారు బంటరిగా కొంత కాలం దొంగతనాలు చేసి తన శక్తులు ఉడిగి పోతున్నాయని తోడగానె ఏదో ఒక పట్టణం పోయి అక్కడ మర్యాదస్తుడుగా జీవించసాగాడు. ఎవరైనా తోరు ఉండే ఇంకా దొంగతనాలు చెయ్యగలడు. గాని తోడు దొంగ ఉండటం ఆ …