SBI, ICICI క్రెడిట్ కార్డులకు చెందిన కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. SBI కార్డు ద్వారా జరిపే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలకు ఇకపై రివార్డ్ పాయింట్స్ రావు. క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఛార్జీలను ICICI రూ.100 నుంచి రూ.200కు …
వార్తలు
-
-
EPS1995లో కేంద్రం మార్పులు చేసింది. ఉద్యోగంలో చేరిన 6నెలల్లోనే ఉద్యోగులు EPS నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు ‘టేబుల్ D’ని సవరించింది. ఈ మార్పులతో 23లక్షల మందికిపైగా ప్రయోజనం పొందనున్నారు. 10ఏళ్ల సర్వీస్ ప్రాతిపదికన లెక్కించే …
-
ప్రాణాపాయ స్థితిలో ఉన్న జంతువులను రక్షించి వాటికి పునరావాసం కల్పించేందుకు నిర్మించిన ‘టాటా ట్రస్ట్ స్మాల్ యానిమల్ హాస్పిటల్’ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటివరకూ ఇందులో ట్రయల్స్ మాత్రమే నిర్వహించగా ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయిలో జంతువుల పరిరక్షణకు అందుబాటులోకి తెచ్చినట్లు రతన్ టాటా …
-
భారతీయుడు-2 సినిమా నుంచి ఇవాళ సా.6 గంటలకు లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ స్పెషల్ సాంగ్‌లో మిస్ యూనివర్స్-2017 డెమి లీ నెల్ పీటర్స్ నర్తించినట్లు తెలిపారు. వేడిని పెంచే ఈ పాట కోసం సిద్ధంగా …
-
ట్రైనైట్రోటాల్యునీ (TNT) కంటే రెండు రెట్లు శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని ఎకనామిక్ ఎక్స్‌ప్లోసివ్స్ అనే భారతీయ సంస్థ రూపొందించింది. సెబెక్స్2గా పిలిచే ఈ పేలుడు పదార్థాన్ని నేవీ విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్‌లో భాగంగా దీనిని రూపొందించినట్లు అధికారులు …
-
వైద్యో నారాయణో హరి అనే వాక్యం వైద్యుల గౌరవార్థం ఉపయోగించబడుతుంది. ఇది వైద్యులను దేవుడితో సమానం చేస్తుంది, వారి సేవలను గుర్తించి వారికి గౌరవం ఇస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన “వైద్యుల దినోత్సవం” (Doctors’ Day) జరుపుకుంటారు. ఈ …
-
మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్‌ను మెన్స్ టీమ్‌కు బ్యాటింగ్ కోచ్‌గా నియమించినట్లు ఆర్సీబీ ప్రకటించింది. DK మెంటార్‌గానూ వ్యవహరించనున్నట్లు ట్వీట్ చేసింది. ‘ఇతడిని క్రికెట్ నుంచి దూరం చేయవచ్చు గానీ ఇతడి నుంచి క్రికెట్‌ను దూరం చేయలేము. 12th మ్యాన్ ఆర్మీ’ …
-
వరల్డ్ కప్ సాధించాలనే మిషన్ పూర్తయినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘బిలియన్ల మంది అభిమానుల భావోద్వేగాలు, చిరునవ్వులు, కలలతో కూడుకున్న T20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్నాం. ప్రపంచ విజేతలుగా నిలిచాం. కెప్టెన్.. మీరు సాధించారు’ అంటూ టీ20 WC ట్రోఫీతో …
-
T20Iలకు రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో మిగిలిన ఫార్మాట్లలోనూ వారు ఎక్కువ రోజులు కొనసాగరేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో BCCI సెక్రటరీ జైషా ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సీనియర్ …
-
కేంద్రం తెచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు నేటి నుంచి అమలు కానున్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం కొన్ని కేసుల్లో శిక్షలు కఠినం అవుతాయి. చిన్నారులపై సామూహిక అత్యాచారం చేసిన వారికి మరణ శిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది. ఈ …