కల్కి (Kalki) 2024లో విడుదలైన టాలీవుడ్ సినిమాల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న“కల్కి” ఇప్పటికే 700 కోట్లు పైగా వసూళ్లు చెసి మరియు 1000 కోట్లు వైపుగా దూసుకుపోతుంది. హనుమాన్ (Hanuman) కల్కి తర్వాత స్థానంలో తేజ సజ్జ మరియు అమృత అయ్యర్ …
సినిమా
ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాపై ఆ వార్తలు ఫేక్: నిర్మాణ సంస్థ. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ మూవీకి ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు వస్తున్న వార్తలను నిర్మాణ సంస్థ ఖండించింది. ‘ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రోత్సహించొద్దు. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాం’ అని …
వశిష్ఠ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర మూవీ డబ్బింగ్ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. మెగాస్టార్ డబ్బింగ్ చెబుతుండటం, స్క్రిప్ట్ బుక్కు పూజలు నిర్వహించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దాదాపుగా మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్, …
‘కల్కి 2898AD’ సూపర్‌హిట్‌తో జోరుమీదున్న ప్రభాస్ తర్వాతి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్-2(శౌర్యాంగపర్వ) షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. AUG 10 నుంచి దాదాపు 15 రోజులపాటు షెడ్యూల్ సాగుతుందని తెలుస్తోంది. ప్రభాస్, పృథ్వీరాజ్‌పై …
రాజమౌళి-మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న SSMB29 సినిమా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇది ముందుగా 2024 వేసవిలో సెట్స్‌పైకి వెళ్లడానికి షెడ్యూల్ చేయబడింది. అయితే, తెలిసిన కారణాల వల్ల అది ఇప్పుడు వాయిదా పడింది. నివేదికల ప్రకారం, ‘SSMB 29’ ఆగస్టు …
నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో ‘35 చిన్న కథ కాదు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టీజర్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘ఇదో, మా సిన్న కుటుంబం …
‘లైలా’ ఫస్ట్ లుక్ రిలీజ్… అమ్మాయిలా ‘విశ్వక్సేన్’.. మాస్ క్యారెక్టర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హీరో విశ్వక్సేన్ తొలిసారి అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ ‘లైలా’ సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు జరగ్గా …
మహేశ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘SSMB29’ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తారని సమాచారం. …
హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఇక్కడ తెరకెక్కించనున్నారట. …
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో వెంకటేశ్ …