తగువాడు దొరికేనే నా నా నాకేతగువాట తగదుగా నీ నీ నీకే ఎన్నెన్నో ఏవేవో ఊసులాడగాసమయాలు సరిపోవులే మౌనం మాని మాటై రాని వలపు తెలుపగాతీర్చాలి మది ఆకలే ఊరిస్తే ఊహల్నిలాఅందగాడా నన్నాపుకోవడం ఎలా? కల కలా కల అలా ఎలా?మనసులోనీ …
లిరిక్స్
నిజమా కలా నిజమా కలానీ ఊహలే వాలాయిలా…గాసాగేదెలా సాగేదెలానీ ప్రయాణమే అగిందిలా…గా నువ్వు పంచిన నవ్వులుపూచిన పూవ్వులువంచన లిచ్చినవేగా వెలిగించిన వెలుగులుతొలగిన వేడే ముంచేస్తాయి గానిన్ను నమ్మిన ఆశలు అల్లిన నీడలుకలగా మార్చేసావా ..మరి ఎప్పుడైనా నిన్ను ప్రశ్నించవా… గెలిచావో ఓడవోనువ్వే …
రామ టాకీస్ రోడ్డు మీదరంగు రాళ్లు అమ్మేవోడా(రామ టాకీస్ రోడ్డు మీదరంగు రాళ్లు అమ్మేవోడా) రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము(రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పని తనము) వల్లిపురం మేడ ఆకాశం రంగు చీర(వల్లిపురం మేడ …
(మందు పెట్టినా మారడురా ..కాకల్లా ఓరి కడ్డుల్లా) పొద్దూబోడిసి కోడి గూసిన మంచంలకెళ్ళి లెవడురా కాకల్లా ఓరి కడ్డుల్లాఎందుకు నూనె ఎగుదురా కాకల్లా ఓరి కడ్డుల్లా తలుగు దెంపుకున్న బర్రె ఎగిరినట్టు మారు మాటలే మాట్లాడకే వగలాడి ఓ గయ్యాడిఎల్లకాలం ఇగ …
ఐ హేట్ యు మై డాడీనీ మీదే నా చాడీనువ్వు చెప్పిన ఆటాడిగెలవాల నే ఓడి కూసిందా కోడి మొదలైతది నీ దాడినీ తిట్లకు అల్లాడి షివర్ అయితది నా బాడీ పొద్దునే నిద్దర లేపి బూతులు తిడతాడేపదిమందిని మధ్యలో పెట్టి …
బంగారం బంగారం బాగున్నావా బంగారంహ చెట్టుకే నీరే లేక వడిందయ్యో మందారం హే బంగారం బంగారం బాగున్నావా బంగారంహ చెట్టుకే నీరే లేక వడిందయ్యో మందారం నువ్వుంటే ఆహారం లేకుంటే జాగారంతట్టుకోలేనయ్యో ఇద్దరి మధ్య ఈ దూరంనీ మీదే ఆధారం లేకుంటే …
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలోవెలసితివా ఆ శిఖరమున గుడిగంటల రవళులలోశిలగా వెలసావే మా దేవుడవైనావే తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలోవెలసితివా ఆ శిఖరమున గుడిగంటల రవళులలోశిలగా వెలసావే మా దేవుడవైనావే ఆకాశ రాజుకు అల్లుడవైతివిపద్మావతికి ప్రియ నాధుడవైశిలగా వెలసావే …
తెల్ల తెల్ల వారంగతొలి మంచు ఉరవంగా ఎంత ముద్దుగున్నదిపిల్ల గడ్డి మొప్పులెత్తివయ్యారంగా పోతే మనసు ఆగకున్నది కొలు కొలు పిల్ల కొలు కొలునువ్వు అవునంటే గిస్తానే మైల పోలు కొలు కొలు పిల్ల కొలు కొలునువ్వు అవునంటే గిస్తానే మైల పోలు …
తెరి మేరి తేరి మేరికొత్తగుంది ఈ కహానీమల్లి మల్లి జరుగుతున్నది ఎరి కోరి ఏరి కోరిమొదలయింది ఈ సవారీకళ్ల ముందు కలలు సో మెనీ అనుకున్నది అవుతున్నదిమదితో మదిముడి పడినది నీ తోడునీ నువ్వు నేను వేరే లేమసలుచూడగా నిజం నీడలో …
కళ్లల్లోకి కళ్లెపెట్టి అదోలా చూసవయ్యామాటల్తోనే మనసుకి మందేపెట్టవయ్యాతస్సాదియ్యా ఓయ్ ఓయ్ తస్సాదియ్యా ఓయ్..పచ్చి పచ్చిగా చెప్పాలంటే పిచ్చిగా ఫిదా అయ్యాపువ్వుల్తోటి పొట్లంకట్టి మేరే దిల్లు దియా చూసోవయ్యా తీస్కోవయ్యాహా నేనే లవ్ లో పడ్డాం అంటే ఆశా మాషి కాదయ్యా ఏ …