మిల మిల మెరుపుల నువ్వు నవ్వగానేమనసుకే మతి చెడే మరి అంతలోనే ఎవ్వరివే ఎవ్వరివే నువ్వు ఇంత కాలంకన్నులకే కలవక ఎటు ఉన్నవేచెలి నిన్నే నిన్నే చూడగాఎద నిండా పొంగే నర్మదాఇది నిన్న మొన్న లేదుగానిన్ను ప్రేమిస్తున్న సర్వదామరి మరి నిన్ను …
లిరిక్స్
రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ..అందరి బంధువయ్య భద్రాచల రామయ్యఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్యఅందరి బంధువయ్య భద్రాచల రామయ్యఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్యచేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్యచేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్యకోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్యఅందరి బంధువయ్య భద్రాచల రామయ్యఆదుకునే ప్రభువయ్య ఆ …
ఓం నమో నారాయణాయ రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడుదేవుని మాత్రం కంటే దేహం కనరాదురాయిని మాత్రం కంటే దేవుడు కనరాడుదేవుని మాత్రం కంటే దేహం కనరాదు హరిణి తలచు నా హృదయం నేడుహరుని తలచుట జరగదులేఅష్ట అక్షరం తెలిసిన నోరుపంచ …
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత(గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత)ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత(ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత) గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు …
శివుడే దేవుడని నేనంటేశివుడే దేవుడు కాదంటారుశివ స్మరణే చేయొద్దంటారు శంభో శంకర హర హర మహాదేవ పార్వతిపతియే నమః శివుడే దేవుడని నేనంటే(శివుడే దేవుడని నేనంటే)శివుడే దేవుడు కాదంటారు….(శివుడే దేవుడు కాదంటారు… )శివ స్మరణే చేయొద్దంటారు(శివ స్మరణే చేయొద్దంటారు) శివయ్య శివయ్య …
ఎండి కొండాలు ఏలేటోడా…అడ్డబొట్టు శంకరుడా…జోలే వట్టుకోనీ తిరిగెటోడా…జగాలను గాసే జంగముడా….. కంఠాన గరళాన్ని దాసినోడాకంటి చూపుతో సృష్టిని నడిపేటోడాఆది అంతాలు లేనివాడా…అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా…నంది వాహనుడాకేదారినాధుడా…కాశీవిశ్వేశ్వరుడాభీమా శంకరా…ఓం కారేశ్వరాశ్రీ కాళేశ్వరా…మా రాజరాజేశ్వరా ఎండి కొండాలు ఏలేటోడా..అడ్డబొట్టు శంకరుడాజోలే వట్టుకోనీ తిరిగెటోడా..జగాలను …
మహా గణపతయే నమఃమహా గణపతయే నమః బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్యశరణు గణేశ శరణాలయ్యా(బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్యశరణు గణేశ శరణాలయ్యా)ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్యశరణు గణేశ శరణాలయ్యాబుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్యశరణు గణేశ శరణాలయ్యా …
యశోదమ్మ నీ కొడుకు ఏడియశోదమ్మ నీ కొడుకు ఏడిఎక్కడో.. ఉన్నాడనీ..ఎక్కడో.. ఉన్నాడనీ..యాడో.. దాగాడనీ..యాడో.. దాగాడనీ.. పిలిచిన పలుకడువెతికిన దొరకడుపిలిచిన పలుకడువెతికిన దొరకడుఎందు దాగినాడో..ఎందు దాగినాడో.. యశోదమ్మ నీ కొడుకు ఏడియశోదమ్మ నీ కొడుకు ఏడియశోదమ్మ నీ కొడుకు ఏడియశోదమ్మ నీ కొడుకు …
హోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్యహోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్య సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లినవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లిమళ్ళీ జనమంటూ ఉంటె సూరమ్మో..ఓ.ఓ.ఓ తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మాతల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా …
జొన్నసెను కాడ పిలగా జోరుగున్నవుజొన్నసెను కాడ పిలగా జోరుగున్నవుజోరుగున్నవు పిలగా జోరుగున్నవుజోరుగున్నవు పిలగా జోరుగున్నవు మొక్క జొన్నసెను కాడ ముద్దుగున్నవుమొక్క జొన్నసెను కాడ ముద్దుగున్నవుముద్దుగున్నవు పిలగా ముద్దుగున్నవుముద్దుగున్నవు పిలగా ముద్దుగున్నవు అబ్బా జాజి పూల ఆంగి తొడిగి జగున్నవుఅబ్బా జాజి పూల …