నా చెయ్యే పట్టుకోవానన్నొచి చుట్టుకోవానాతోనే ఉండిపోవా… కన్నుల్లో నిండిపోవాగుండెల్లో పొంగిపోవానిలువెల్లా ఇంకిపోవా ఓ చెలి కోపంగా చూడకే చుడకేఓ చెలి దూరంగా వెళ్ళకే… నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదేపట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమనినా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదేఅంతలాగ కప్పుకున్నాదే నీ ఊహనే …
లిరిక్స్
-
-
అటక్ మటక్ కే అటక్ మటక్అటక్ మటక్ కే అటక్ మటక్అటక్ మటక్ కే అటక్ మటక్అటక్ మటక్ కే అటక్ మటక్ ముందున్నది బాంబోఆటమ్ బాంబ్ బాపురే ఈ ఫిగరు..మన్మధుడై లేచానిన్ను చూసినాకనే మై డియరు…నేనవ్తాగా నీ లవరునీ తోడే …
-
ఎన్నీయల్లో.. ఎన్నీయల్లో..ఎన్ని ఎన్నినాళ్ళకికన్నయాకై వేచి కలలు కన్నా తల్లి కళ్ళకిమాట కూడా చెప్పకుండా మాయమై ఆటకిమనసు మారాలి వచ్చే మురళి సొంత గూటికిమన్ను తిన్న చిన్నవాడో ఈ మాధవుడు కన్ను కాచే వాడోఅలరాట్టల పిల్లవాడో రణధర్మమను రధమును తొలే వాడో ఈ …
-
కరిగి కరిగి పోయినది తెలుగు లిరిక్స్: కరిగి కరిగి పోయినదినా గుండె నీ కోసం..విడిచి విడిచి పోయినదేనీ వెంటే నీ కోసం.. నీ చెంతే నేనుంటానా తోడై….నువ్ రావే.. నీడగా నన్నంటి .. కరిగి కరిగి పోయినదినా గుండె నీ కోసం..విడిచి …
-
ఆనందాలే కన్నుల్లోనేపూయించింది ఈ కాలంనీతో నాతో దాగుడు మూతేఆడించింది ఈ కాలం నేను నీతో కలిసున్నానువ్వు నాతో కలిసున్నాఅనురాగం తేనల్లె వర్షించేలేవిరిబాల నువ్వైతేదరిచేరే తుమ్మెదనేనా మనసే నీ చెవిలో వినిపించేలే ఆనందాలే కన్నుల్లోనేపూయించింది ఈ కాలంనీతో నాతో దాగుడు మూతేఆడించింది ఈ …
-
నువ్వంటే నాకు మస్త్పిచ్చే పిల్లామాట్లాడుతుంటే నే డిచ్ అయిపోతున్నాకిక్ ఎక్కించే నామ్యాజిక్ మూవ్మెంట్ నువ్వాహైవోల్టేజ్ లో నా లోపల దింపేస్తున్నావ్ నువ్వంటే నాకు మస్త్పిచ్చే పిల్లామాట్లాడుతుంటే నే డిచ్ అయిపోతున్నాకిక్ ఎక్కించే నామ్యాజిక్ మూవ్మెంట్ నువ్వాహైవోల్టేజ్ లో నా లోపల దింపేస్తున్నావ్ …
-
కన్నీటి సంద్రంలోన కంటిపాపే జారిపోదాకాసేపు నిన్ను చూడకుంటే.. ఏవె ఏవెవరి నిన్నటి కలలు లేవు లేవులేనా చిన్ని గుండెల్లోనాఎండమావి చేరిపోదానీ నవ్వే నాకు దూరమైతే.. ఏంటి ఏంటి ఇదిఇంతటి బరువు మోయలేనులేవస్తున్నా వస్తున్నా… నీకోసం వస్తున్నాసుడిగాలి వేగంతో… నీ వైపే వస్తున్నాఏ …
-
మెహబూబా.. మెహబూబాగుండెల్లో గుచ్చావే దిల్ రూపమెహబూబా.. మెహబూబాఅల్లానే ఇచ్చాడే నిన్నే తోఫా ఏ మంత్రం వేసావే నాపై నువ్వుదాసోహమైపోయా ఈ జన్మకునే తప్పిపోయానే నాలో నేనువెతికేస్తూ ఉన్నానే నీలో నన్ను దోచేసుకున్నావే నా దిల్లునుదాచేసుకుంటానే నీ ఇష్కులుఈ పొరపాటే అలవాటైపోయిందేగమ్మత్తుగా మత్తేదో …
-
మాయ (మాయ మాయ మాయ మాయ)మాయ (మాయ మాయ మాయ మాయ) ఏచోట మొదలయ్యావో తెలుసాఎటువైపు వెళుతున్నావో వలసపుటకతో తెల్లని తెలుపే నీ కలనడకలో నలుపయిందేంటో నీ వెన్నెల జార దేఖ్లో జరా దేఖ్లో జరిగేదేమిటోజార దేఖ్లో జరా దేఖ్లో ఒరిగేదేమిటోసర్దుబాటే …
-
నిలవదే మది నిలవదేసిరి సొగసును చూసిఉలకదే మరి పలకదేతొలి వలపున తడిసిదేవదాసే.. కాళిదాసై..ఎంత పొగిడినాకొంత మిగిలిపోయేంతఅందం నీది నిలవదే మది నిలవదేసిరి సొగసును చూసిఉలకదే మరి పలకదేతొలి వలపున తడిసి అలా నువ్వు చూస్తే చాలువెళుతూ వెళుతూ వెనుతిరిగిఆదోలాంటి తేనెల బాణందిగదా …