అలనాటి రామచంద్రుడి కన్నింట సాటిఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటిఅలనాటి రామచంద్రుడి కన్నింట సాటిఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటిఅనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూనశ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణతెలుగింటి పాలసంద్రము కనిపెంచిన …
లిరిక్స్
జుం జుం చిక్కినాన చనక్కుచాజుం జుం చిక్కినాన చనక్కుచాజుం జుం చిక్కినాన చనక్కుచాజుం జుం చిక్కినాన చనక్కుచా జుం జుం చిక్కినాన చనక్కుచాజుం జుం చిక్కినాన చనక్కుచాజుం జుం చిక్కినాన చనక్కుచాజుం జుం చిక్కినాన చనక్కుచా జుం జుం చిక్కినాన చనక్కుచాజుం …
గోగులు పూచె గోగులు కాచె ఓ లచ్చ గుమ్మాడిగోగులు పూచె గోగులు కాచె ఓ లచ్చ గుమ్మాడిపొద్దు పొడిచె పొద్దు పొడిచె ఓ లచ్చ గుమ్మాడిపుత్తడి వెలుగులు ఉహు హు హు ఓ లచ్చ.. అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివేఅమ్మాయికే …
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరాజెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగాగుండెల్లో గురి వుంటే ఎదగాలి తారలే కళ్ళుగానీ మాటే నీ బాటై సాగాలి సూటి సూరిడుగాబమాట నుంచి భామాట దాక నాదేనురా పై ఆటఆడితప్పనే మాట అయ్యచూపిన బాటనమ్మినోళ్ళకిస్తా …
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటంతప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటంనువ్వంటే మరీ అదేదో ఇది అనేద్దామనే ఉన్నదీఫలాన అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలనీచెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ …
బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో సందె పొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే గుండె జిల్లుమన్నాదే బంగారు కళ్ల బుచ్చెమ్మో …
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకానాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికాతుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికాఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా నా కోసమే తలుక్కన్నదోనా పేరునే పిలుస్తున్నదోపూవానగా కురుస్తున్నదీనా చూపులో మెరుస్తున్నదీ ఏ ఊరే అందమా …
తెలుగులో మార్ ముంత చోడ్ చింతా (Maar Muntha Chod Chinta) సాంగ్ లిరిక్స్ – డబుల్ ఇస్మార్ట్ (Double ISMART)
కలకత్తా మీట పాను లెక్క మస్తుగున్న ఉగాది పోరీ… మే బగరుకర్తా బాబాజర్దా తట్టుకుంటవా చోరీ… అమ్మనీయమ్మ బోరాన్ బోరానుందిరా పోరీ అర్రే మనమే అనుకున్నా ఇది గూడ బ్రాండే రా భాయ్ నాగ నాగ నాగా నాగపూరి సంట్రానలిపేస్తా రాయే …
ఉడుకుడుకు రొట్టెలు ఉట్టిమీదుండంగా పాస్ పోయిన రొట్టెలకు పోతివా నాదఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాదఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీఅందమైనదాన్ని ఇంట్లో నేనుండంగా పక్కదారి నువ్వు తొక్కకే నాదఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను …
ఓ పిల్లగా యంకటేషు…….ఓ పిల్లగా యంకటేషు……. సితరాల మనసునాది చిన్నగ బోతుంటవో సూడక బోతుంటవోఇంట్ల సిన్నదాన్ని నేను సితరాల దాన్నిరో సిన్నెలచూబిస్తవోసితరాల మనసునాది చిన్నగ బోతుంటవో సూడక బోతుంటవోఇంట్ల సిన్నదాన్ని నేను సితరాల దాన్నిరో సిన్నెలచూబిస్తవో ఓ పిల్లగా యంకటేషు సూడక …