ఎమున్నాడే పిల్లడు ఎమున్నాడేనా మదిలో దూరి తీనుమారు అడుతున్నడేఎమున్నాడే పిల్లడు ఎమున్నాడేనా హీరో అతడే లవ్వులోన ముంచేశాడేఆరడుగులా బుల్లెట్లా మస్తుగున్నడాడేచూడగానే గుండెలోకి దూసుకొచ్చినాడే వాడు నవ్వుతా ఉంటే నా గుండె గుల్లవుతుందేవాడు చూపుతాకిందంటే నా వొళ్ళు జల్లంటుందేవాడు నవ్వుతా ఉంటే నా …
లిరిక్స్
నువ్వేనే నాకు లోకం నన్ను నమ్ముకున్న దీపం నువ్వు నవ్వుతుంటే ఉండదె శోకంబంగారు బోమ్మ రూపం నీను కొలవాడే ఏ తూకం నువ్వు లేకపోతే అయితడే పాపంఅమ్మలాగే కమ్మగా ఉండే ప్రేమ నీలో చూసిన నీను వీడి ఉండలేనే మా ఇంటి …
మెరిసేటి మెఘమైన కురిసేటి వానైనా నాకోసనే కురవాలివానే ఇవ్వాలి వానే కురవాలి ఒళ్ళే తడవాలి ఓ గుమ్మ లాలి వీచేటి చల్లగాలి పోసేటి పిల్ల గాలి నాకోసేమే పోయాలివానే ఇవ్వాలి గాలే వీయాలి ఉయ్యాల్లో పాటై ఓ గుమ్మ లాలి… పావురాల …
కోలు కోలు కొలొయమ్మకోలు కోలు కొలొయమ్మకోలు కోలు కొలొయమ్మకోలు కోలు కోలో అమ్మడు అప్పచ్చినువ్వంటేనే పిచ్చిఈడు ఇట్టా వచ్చిపెట్టింది పేచి అమ్మడు అప్పచ్చినువ్వంటేనే పిచ్చిఈడు ఇట్టా వచ్చిపెట్టింది పేచీ బావరో బావర్చితినిపించవా మిర్చివాయనాలు తెచ్చివడ్డించు వార్చి ముప్పూట ముద్దొచ్చిమనువాడే మాటిచ్చిమేళాలు తెప్పిచ్చీఊరంతా …
భంభం భోలే శంఖం మోగేలేఢంఢం ఢోలే చలరేగిందిలేభంభం భోలే శంఖం మోగేలేఢంఢం ఢోలే చలరేగిందిలే దద్ధినక ధిన్ దరువై సందడి రేగనీపొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీదద్ధినక ధిన్ దరువై సందడి రేగనీపొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ విలాసంగా శివానందలహరిమహగంగ ప్రవాహంగా మారివిశాలాక్షి …
సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలేసిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలేసిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే రాధే గోవిందా ప్రేమే కుట్టిందాకసిగా రమ్మంటు కబురెట్టిందాకృష్ణా ముకుందా కన్నే కిష్కిందాజడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుషా వరసాఇహ కలిపేయమంటామృదువదనా పతినైపరిపాలించనా చలో హద్దుల దుమ్ము …
దాయి దాయి దామ్మకులికే కుందనాల బొమ్మనీతో పని ఉందమ్మానడిచే కొండపల్లి బొమ్మ దాయి దాయి దామ్మపలికే గండు కోయిలమ్మనీపై మనసైందమ్మనా నిండు చందమామ ఒహో హో ఒళ్ళో వాలుమాఒహో హో వయసే ఏలుమా నిలువెల్లా విరబుసేనవ యవ్వనాల కొమ్మతొలి జల్లై తడిమేసేసరసాల …
పుట్టగానే పెట్టారు పేరుఒట్టు నేనే నీ పట్టదారుబుజ్జి బంగారు బావ కంగారుతీరగా మార్చుకో ఇంటిపేరూ సీర సారె సిద్ధంగాఉంచింది మీ అత్త గారుసిద్దమై జూస్తుందినీ కోసమే మాఊరు బావ బాగుందయ్యా నీ జోరుమా బాపూతోచెప్పొక్కమారునీతోటి నాకు లగ్గం అయితందంటేసిగ్గు పడుతుంది మాఇంటి …
యేటెట్టా ఉన్న నువ్వు బలేగుంటావేఏ మాయో చేసి నన్ను గిల్లొస్తుంటావేబంగారంగాని తిన్నవా నువ్వుబబ్లీగా ముద్దొస్తుంటావే హే…. బంగాళాఖాతం చెల్లెళ్ళ నన్నుఅందంతో ముంచేస్తుంటావే హా..ఆ..ఆ…టొమాటో బుగ్గల పిల్లహా..ఆ..ఆ…టొమాటో బుగ్గల పిల్ల యేటెట్టా ఉన్న నువ్వు బలేగుంటావేఏ మాయో చేసి నన్ను గిల్లొస్తుంటావే వారెవా …
ఆ…..బొమ్మా సోకులో బొంబాయి జాతరేబచ్చన్ గొంతులోన బప్పి లహరేఉస్కో అని అంటే చాలు డిస్కోల మోతారేతెల్లార్లు చల్లారని గాన కచేరే తెలుగు తమిళ హిందీవలపుజుగల్ బంధీతకిట తకిట తకిట తకిటచమట బోట్టు తాళమేస్తాడే ….. రెప్పల్ డప్పుల్ల సప్పుళ్ళు కొట్టాలిలేనా గాజుమోగసలే …