చిత్రం: ఓం భీమ్ బుష్సంగీత దర్శకుడు: సన్నీ MRసంవత్సరం: 2024పాట: అణువణువులిరిసిస్ట్: కృష్ణకాంత్గాయకులు: అరిజిత్ సింగ్ ఆణువణువూ అలలెగసెయ్తెలియని ఓ ఆనందమేకనులెదుటే నిలిచెనుగామనాసేతికే నా స్వప్నమే కాలాలు కళ్లారా చూసెనులేవసంతాలు వీచింది ఈ రోజుకేభరించాను ఈ దూరతీరాలు నీ కోసమే ఆణువణువూ …
లిరిక్స్
-
-
పాట: హిస్ సో క్యూట్ లిరిసిస్ట్: శ్రీ మణిగాయకులు: మధు ప్రియచిత్రం: సరిలేరు నీకెవ్వరు(2020)సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ హుబ్బుబ్బుబ్బుబ్బుబ్బుబ్బఅబ్బాయి ఎంత ముద్దుగున్నడేయ్ముద్దుగున్నడేయ్ముద్దుగున్నడేయ్ ఆకాశం అందేటంతఎంత ఎంత ఎత్తుగున్నాడేయ్ఎత్తుగున్నాడేయ్ఎత్తుగున్నాడేయ్ అల్లాదీన్ దీపం నుంచివచ్చాడనుకుంటాఅలాడించాడే ఓరకంటా పిల్లాడి బుగ్గ సిమ్లా ఆపిల్ …
-
నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్నఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారావెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే హరే హరే హరే హరే రామమరి ఇలా ఎలా …
-
పూలనే కునుకేయమంటాతను వచ్చెనంటాతను వచ్చెనంటాపూలనే కునుకేయమంటాతను వచ్చెనంటాతను వచ్చెనంటాహే ఐ అంటే మరి నేనను అర్థము తెలిసోయ్ నిన్న మొన్నఅరే ఐ అంటే ఇంక తానను శబ్ధము ఎద చెబుతుంటే విన్నాఅయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలి కలువై.తను విచ్చెనంటా …
-
నభో నభో నబరిగాజులునభో నభో నబరిగాజులుఎత్తుగొలుసులు ముక్కుపుడకలు నడుముసన్న నాగరాజు ఎవలేరుగాని బాగోతంఆబో ఆబో ఆబో ఆబో పెదపారగా టిక్కుకి ఏ మల్లిఆవు తొడ లాగజార్ సూట్ బూట్ సూరి రోమ్ జయాలగోట్ర గాంజా లాగి పీకి పీకి లాగి ఏయ్ …
-
చిత్రం: పరుగు(2008)పాట: మనకన్నపొడిచెయ్లిరిసిస్ట్: అనంత శ్రీరామ్గాయకులు: రాహుల్ నంబియార్సంగీత దర్శకుడు: మణి శర్మ ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయినిన్నే ఊరించాలని అన్నాయిఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయినిన్నే ప్రేమించాలని అమ్మాయి దూరం పెంచిన కరిగించానుగాకళ్లెం వేసినా కదిలొస్తానుగా మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మోప్రతి …
-
ఎర్రటి ఓణీకట్టీపచ్చటి జుంకాలెట్టీనల్లటి కాటుకపెట్టీతెల్లటి మల్లెలు సుట్టీ రంగురంగు ముగ్గువోలేముస్తాబయ్యీ నీతో వచ్చెయ్యనా చెంగుచెంగు దూకుతున్నఅందాలన్నీ నీకే ఇచ్చెయ్యనారంగురంగు ముగ్గువోలేముస్తాబయ్యీ నీతో వచ్చెయ్యనా చెంగుచెంగు దూకుతున్నఅందాలన్నీ నీకే ఇచ్చెయ్యనా ఎంత ముద్దుముద్దుగున్నావయ్యోబావా సీనయ్యా నిన్ను సూడకుండ వుండలేనయ్యోరావా సీనయ్యా ఎంత ముద్దుముద్దుగున్నావయ్యోబావా …
-
ఏదో ఏదో మాయాఅనుకుంటూనే పడిపోయానిను చేసేనాడు ఆ పైవాడుపొందిండే హాయా అందం కావాలంటేఅడగాలేమో నీ ఛాయానిను చెప్పాలంటేభాషల్లోనా పోలికలున్నాయా ఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆ ఏదో ఏదో మాయాఅనుకుంటూనే పడిపోయానిను చేసేనాడు ఆ పైవాడుపొందిండే …
-
చిత్రం : అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్గాయకులు: శేఖర్ చంద్రసాహిత్యం: రెహమాన్సంగీతం: శేఖర్ చంద్ర దొంగ చూపులే రంగు పూసేలేనన్ను దోచేలే దోచేలేకొంటె సైగలే మాయ చేసేలేచాటు మాటుగా వూసులాడేలే హై గుమ్మా నీ పాదం మోపగాయమ్మ నాలోకం మారేలేబొమ్మా నీ గాలే …
-
చిత్రం: పరుగు(2008)పాట: హృదయం ఓర్చుకోలేనిది గాయంగీతరచయిత: సిరివెన్నెలసీతారామశాస్త్రి గాయకులు: హేమచంద్రసంగీత దర్శకుడు: మణి శర్మ హృదయం ఓర్చుకోలేనిది గాయంఇక పై తలచుకోరానిది ఈ నిజంపెదవులు విడిరాదానిలువవే కడ దాకా జీవంలో ఒదగవే ఒంటరిగాలో లో ముగిసే మౌనంగాఓ ఓ ఒఒఒఒఒఓ ఓ …