రోజు ఉండే గంటలు ట్వంటీ ఫోరేబేబీ నువ్వు ఏ మూడులో ఉన్న అది మారదులేనో టైం నో టైం అంటూ పరుగులు చాలేబేబీ మై టైం మై టైం అంటూ ఎంజాయ్ కార్లే ఎప్పుడో అక్టోబర్ లో వచ్చే దసరా కోసంఇప్పుడి …
లిరిక్స్
-
-
బాపుకే అందని బొమ్మ…ఈ రోజే మురిసే నా జన్మ..ఎవరైనా ఎదిరిస్తానమ్మా..నా ప్రాణం నీదేనోయమ్మా.. సిరులైన సరిపోతాయా నీ చిరునవ్వులకుకల నిజమై నిన్ను గెలిచేటి అదృష్టం నాదేనాలోనే దాగుందమ్మా ఆ రూపం నీదేఏ భాధ రానినమ్మో నీ ఆ కన్నులకే రాణి నువ్వే …
-
సుక్కపొద్దు సక్కనిదాన్ని ఎందరినో సూసినదాన్నిసుక్కపొద్దు సక్కనిదాన్ని ఎండకన్ను తగనిదాన్నిముట్టుకుంటే మాసిపోయే అందాన్నిఎందరినో సూసినదాన్ని ఎవలిని మెచ్చనిదాన్నినిన్ను చూసి నచ్చినారయ్యో నీదాన్నిఏమి మాయ చేసినవో పడ్డ నీకే పిల్లోడా చేసుకోరా అరెరే చేసుకోరాహేయ్ చేసుకోరా లగ్గం నువ్వే పెనీమిటి గావాలెనా సామిరంగా ఇద్దరి …
-
తొలకరి సినుకువై నను తాకంగాసక్కని మనసే నిను కోరంగానువ్వే నా వంక వచ్చావే ఎంచక్కానువ్వే నా వంక వచ్చావే ఎంచక్కా నీ గాలి సోకి నే పొంగిపోగానా ప్రేమ కాస్త నీవైపే మల్లంగానువ్వే నాకింకా జన్మ జన్మాల తోడింకానువ్వే నాకింకా జన్మ …
-
రామ్!…రఘు నందన… రఘు రఘు నందన… రఘువర సేవన… రఘు పతి ఛాయన!… శత యోజన… శత శత యోజన… శరధి నియోజన… శరపరి లంఘన!… రఘు నందన… రఘు రఘు నందన… రఘువర సేవన… రఘు పతి ఛాయన!… శత …
-
అగ్గో కత్తెర జుంపాలోడే కళ్లెం వేసి లాగినాడేచూస్తూ చూస్తూ నేనిట్టా ఆనికి సోపతి అయినానేమాటలు జెప్పే మాయలోడే మంత్రంయేసి లాగినాడేమందేబెట్టి నట్టయింది ఇట్టా ఆన్ని మరిసిపోనే రాసుకున్న గుండెమీద ఆని పేరే పచ్చబొట్టులాగఉండిపోర పిల్లగాడ వేయిజన్మాలకు తోడు నీడగారాసుకున్న గుండెమీద ఆని …
-
రామచంద్రుడే లోక రక్షయని చాటినట్టి పెళ్లిబలరామచంద్రుడే పెళ్లి పెద్దగా జరిపినట్టి పెళ్లిఅది దంపతులే ఆత్మసాక్షిగా కలిసినట్టి పెళ్లిఅలరారుతున్న ఈ పెళ్లి మండపం చూడనుంది మళ్ళీసుముహూర్తంతో చూపులు కలిసే చిత్రమైన పెళ్లిమాంగల్యంతో ముడిపడనుంది ముచ్చటైన పెళ్లి వేదాల మంత్రాల పెళ్లి తంతులోచూసారా ఆనందం …
-
చేతికి గాజులుయేసి మూతికి లిప్స్టిక్ రాసిచెంపకు పౌడారు బూసి ఇంపుగా ఇగసొంపుగామంచి సీరగట్టుకోని మల్లెపూలుబెట్టుకోనిగల్లీనుండి నడిసి నేను మెల్ల మెల్లగోచ్చేదాకా ఆగుమంటే ఆగడే ఆగుమంటే ఆగడేఆగుమంటే ఆగడే ఆటో రిక్షోడుఆగమే జేస్తడే ఆటో రిక్షోడుఆగుమంటే ఆగడే ఆటో రిక్షోడుహరను గోడతడే ఆటో …
-
జోడు కట్టమంది సుల్తానజోరు మీద ఆడే తిల్లానజోడు కట్టమంది సుల్తానజోరు మీద ఆడే తిల్లాన లేత లేత సోకె నజరానకూత కొచ్చినాదే జానాజామంతా గొడవైపాయ సుల్తానే..సుల్తానే..సుల్తానే..సుల్తానే జోడు కట్టమంది సుల్తానజోరు మీద ఆడే తిల్లాన చిన్నదాని సోకు సన్నజాజిరేకు సందెకాడ కన్నెకొట్టేనేవన్నెచిన్నెలున్న …
-
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమఅంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమావిన్నాక బదులిచ్చి ఆదుకోనుమా గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగానిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటే గా …