హైదరాబాద్‌లోని అర్ధనారీశ్వర దేవాలయం, హనుమాన్ నగర్, శిల్పా హిల్స్‌లో ఉంది. ఇది తెలంగాణలోని ఏకైక అర్ధనారీశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం 2022 ఫిబ్రవరి 11న నూతనంగా నిర్మించబడింది. విగ్రహం మహాబలిపురంలో తయారుచేయబడింది మరియు ఆలయం మొత్తం నల్ల రాతితో నిర్మించబడింది, …
భక్తి
-
-
అన్నవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తూర్పు గోదావరి జిల్లా, శంకరవరం మండలానికి చెందిన గ్రామం. పిలిస్తే పలికే దైవంగా ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం రత్నగిరి కొండపై నిర్మించబడింది. అన్నవరం శ్రీ సత్యనారాయణ దేవస్థానం భారతదేశంలోని ప్రముఖ క్షేత్రాలలో …
-
శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం, కర్ణాటక లోని పశ్చిమ కనుమల్లో ఉంది. దేవస్థానం వెనుకవైపు కుమార పర్వతం ఉంటుంది. ఇది దేవస్థానాన్ని పడగా విప్పి కాస్తున్న శేష పర్వతం వలే ఉంటుంది. ఆలయం చుట్టూ కొండలు, జలపాతాలు ఉండడం వలన ఈ …
-
దీపావళి పండుగను “కాంతుల పండుగ” అని పిలుస్తారు, ఇది భారతదేశంలో అత్యంత ముఖ్యమైన మరియు విస్తృతంగా జరుపుకునే పండుగలలో ఒకటి. దీపావళి పర్వదినం పతివృత్తంగా, చీకటి మీద వెలుగును, చెడుపై మంచిని ప్రతిబింబిస్తుంది. ఈ పండుగ సమయంలో, గృహాలు, దేవాలయాలు, మరియు …
-
మార్కండేయ పురాణం ప్రకారం, శ్రీ మహా విష్ణువు యొక్క వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. కొన్నిచోట్ల వారాహిని భూదేవిగా కూడా పిలుస్తారు, ఎందుకంటే ఈమె భూమిని రక్షించే శక్తిగా ప్రసిద్ధి చెందారు. ఆమె సప్తమాతృకల్లో ఒకరు (Sapta Matrikas) …
-
రామేశ్వరం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. కేదార్నాథ్, బద్రీనాథ్, పూరీ, మరియు రామేశ్వరం (చార్ ధామ్ ) హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన యాత్రస్థలాలు. రామేశ్వరం జీవితంలో ఒకసారైనా దర్శించుకుని, అక్కడ తీర్ధములలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుంది. అటువంటి దర్శనీయ ప్రదేశాన్ని …
-
భక్తి
శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర చరిత్ర – తప్పక దర్శించవలసిన ప్రదేశాలు
by Vinod Gby Vinod GVaishno Devi: శ్రీ మాతా వైష్ణో దేవి దర్శనం అనేది కొద్దిగా సమస్యతో కూడుకున్నదే, ఎందుకంటే హిమాలయాలలో ఉండే దేవి దర్శనం కోసం కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. అయితే అంత కష్టపడి దేవి దర్శనం చేసుకొని వచ్చేస్తే మనకి ఎటువంటి తృప్తి …
-
శంకర మహాదేవచంద్రచూడగలధారశంకర మహాదేవచంద్రచూడగలధార శ్రీ నీలకంఠ పార్వతీశచంద్రచూడగలధారశ్రీ నీలకంఠ పార్వతీశచంద్రచూడగలధార శంకర మహాదేవచంద్రచూడగలధారశంకర మహాదేవచంద్రచూడగలధార శ్రీ నీలకంఠ పార్వతీశచంద్రచూడగలధారశ్రీ నీలకంఠ పార్వతీశచంద్రచూడగలధార శంకర మహాదేవచంద్రచూడగలధారశంకర మహాదేవచంద్రచూడగలధార ఢమ ఢమ ఢమరుక నాథంఢమ ఢమ ఢమరుక నాథంఢమ ఢమ ఢమరుక నాథం…ఓ..ఢమ ఢమ …
-
మధురం శ్రీ షిరిడీ సాయి నామంసుమధురం శ్రీ షిరిడీ సాయి రూపంజగములోన వెలుగు నింపే తేజం సాయిజనములోన ఒకడు అయిన దైవం సాయిమనసులోన మంచి పెంచు మార్గం సాయి మధురం శ్రీ షిరిడీ సాయి నామంసుమధురం శ్రీ షిరిడీ సాయి రూపం …
-
కాశీ విశ్వనాథ ఆలయం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో, పవిత్ర గంగా నదీ ఒడ్డున ఉంది. ఇది హిందువులలో అత్యంత ప్రాముఖ్యమైన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు శివునికి అంకితం చేయబడిన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయం “విశ్వనాథ” లేదా “విశ్వేశ్వర” …