మనం ఎటువంటి కొరికేలు కోరిన కాదనకుండా తీర్చే దేవుడు మన శివయ్య. ఎటువంటి వ్యక్తి అయినా భక్తి శ్రద్ధలతో శివుడిని ప్రార్ధిస్తే కచ్చితంగా వారములు ఇస్తాడు. శివయ్యను భక్తి పాటలతో పూజిద్ధం మన కళలను నిజం చేసుకుందాం. శివుడి భక్తి పాటలలో …
భక్తి
-
-
ఎండి కొండాలు ఏలేటోడా…అడ్డబొట్టు శంకరుడా…జోలే వట్టుకోనీ తిరిగెటోడా…జగాలను గాసే జంగముడా….. కంఠాన గరళాన్ని దాసినోడాకంటి చూపుతో సృష్టిని నడిపేటోడాఆది అంతాలు లేనివాడా…అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా…నంది వాహనుడాకేదారినాధుడా…కాశీవిశ్వేశ్వరుడాభీమా శంకరా…ఓం కారేశ్వరాశ్రీ కాళేశ్వరా…మా రాజరాజేశ్వరా ఎండి కొండాలు ఏలేటోడా..అడ్డబొట్టు శంకరుడాజోలే వట్టుకోనీ తిరిగెటోడా..జగాలను …
-
ఏ పూజలకు అయినా మనం మొదట గణపతి ని పూజిస్తాము మనం చేసే ప్రతి పనిలోనూ విజ్ఞాలు తొలిగి అంతా శుభమే జరగాలని కోరుకుంటాం. గణపతి భజన పాటలు విన్న మనకి అంతా శుభం జరుగుతుంది. మరి ఈ బుజ్జి బుజ్జి …
-
యశోదమ్మ నీ కొడుకు ఏడి తెలుగు లిరిక్స్ యశోదమ్మ నీ కొడుకు ఏడియశోదమ్మ నీ కొడుకు ఏడిఎక్కడో.. ఉన్నాడనీ..ఎక్కడో.. ఉన్నాడనీ..యాడో.. దాగాడనీ..యాడో.. దాగాడనీ.. పిలిచిన పలుకడువెతికిన దొరకడుపిలిచిన పలుకడువెతికిన దొరకడుఎందు దాగినాడో..ఎందు దాగినాడో.. యశోదమ్మ నీ కొడుకు ఏడియశోదమ్మ నీ కొడుకు …
-
హోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్యహోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్య సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లినవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లిమళ్ళీ జనమంటూ ఉంటె సూరమ్మో..ఓ.ఓ.ఓ తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మాతల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా …
-
ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న అహోబిల క్షేత్రం ప్రకృతి సౌందర్యానికి నెలవు. ఈ క్షేత్రం కొండలు, నదులు, ప్రకృతి సహజ వనరులతో అలరారుతూ భక్తుల మనసులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ నరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం, ఆ భయంకర …
-
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలోవెలసితివా ఆ శిఖరమున గుడిగంటల రవళులలోశిలగా వెలసావే మా దేవుడవైనావే తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలోవెలసితివా ఆ శిఖరమున గుడిగంటల రవళులలోశిలగా వెలసావే మా దేవుడవైనావే ఆకాశ రాజుకు అల్లుడవైతివిపద్మావతికి ప్రియ నాధుడవైశిలగా వెలసావే …
-
భక్తి
అరుణాచల ఆలయ దర్శనాన్ని ఎక్కడి నుండి మొదలు పెట్టాలి ? దైవదర్శనం ఏలా చేసుకుంటే మనకు పుణ్యం కలుగుతుంది | వివరణాత్మక రూట్ మ్యాప్
by Vinod Gby Vinod Gమన భారతదేశం పవిత్ర స్థలాలు మరియు తీర్థయాత్రల భూమిగా పిలువబడుతూ ప్రాముఖ్యతను సంతరించుకుంది. మనం ఇక్కడ దక్షిణ భారతదేశంలోని అతి ముఖ్యమైన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడే అరుణాచల దేవాలయం గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై జిల్లా, …
-
స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప అని పిలిచిన పలుకవుఎవరేమన్నారు స్వామినిన్ను ఎవరేమన్నారు స్వామి అయ్యప్ప అని పిలిచిన పలుకవుఎవరేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి పంతం వీడయ్య స్వామినేను పిలువగా రావయ్య స్వామి పంతం విడయ స్వామినేను పిలువగా రావయ్య స్వామి …
-
శబరిమల అయ్యప్ప దీక్ష అనేది భక్తుల కోసం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ యాత్రలో పాల్గొనాలంటే, భక్తులు కొన్ని నియమాలను మరియు నిబంధనలను పాటించాలి. ఈ నియమాలు భక్తులను ఆధ్యాత్మికంగా శుద్ధి చేస్తాయి మరియు యాత్రను సాఫీగా పూర్తి చేయడానికి సహాయపడతాయి. …