బీరంగూడ మల్లికార్జున బ్రహ్మరాంబ ఆలయం గురించి తెలుసా!. బీరంగూడ మల్లికార్జున బ్రహ్మరాంబ దేవాలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా బీరంగూడ గ్రామంలో ఉంది. ఇక్కడ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ దేవి వెలిశారు. ఇది శ్రీశైలం లో ఉన్న ఆలయం లాంటి …
భక్తి
ఏడు రోజులు మాత్రమే తెరచి ఉంచే అమ్మవారి ఆలయం గురించి తెలుసా!. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో హాసన్ అనే చిన్న పట్నంలో హాసనంబ అనే అమ్మవారి ఆలయం ఉంది. హాస అంటే చిరునవ్వు అని అర్ధం. తన భక్తుల్ని చిరునవ్వుతో పలకరిస్తుంది. …
కర్ణాటక రాష్ట్రం, ఇడగుంజి లో వినాయకుడి ఆలయం వుంది. ఈ ఆలయం శార్వతి నది ఒడ్డున వుంది. ఇక్కడ స్వయంబుగా వెలసిన వినాయకుడిని విబుజ గణపతి అని పిలుస్తారు. ఈ ఆలయంలో వినాయకుడి వాహనమైన ఎలుక కనిపించదు.ఇక్కడ వినాయకుడిని పెళ్లి పెద్దగా …
శ్రీకృష్ణుడి మాటలు : ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒక రోజు శ్రీ కృష్ణుఁడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారక నగరమునువిడిచి పెట్టేయండి చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఇతడు …
మన తెలుగు సంప్రదాయాలలో తొలి ఏకాదశి ఎంతో విశిష్ట కలిగిన రోజు. ఈ రోజు భక్తులు అందరు ఉపవాస దీక్ష ను ఆచరిస్తారు. మనకి సాధారణంగా ప్రతి నెలలో 15 రోజులకి రెండు ఏకాదశి లు వస్తుంటాయి. అలాగే ఆషాడ మాసం …
శివ వెర్సెస్ విష్ణు అంటే ఆ ఇద్దరికీ మధ్య యుద్ధం కాదు. ఆ ఇద్దరి భక్తుల మధ్య యుద్ధం. అవును మీరు విన్నది కరెక్టే. ఇది ఆల్రెడీ మనం దశావతారం మూవీ లో రాయిని మాత్రం సాంగ్ లో చూసే ఉంటాం. …
అరుణాచలం గిరి ప్రదక్షిణ | వివరణాత్మక రూట్ మ్యాప్ : భగవంతుని అనుగ్రహానికి ఉత్తమమైన మార్గం
అరుణాచలం ఆలయంలో శివుడు ఎంత ప్రసిద్ధమో, గిరి ప్రదక్షిణ కూడా అంతే ప్రసిద్ధి చెందింది. ఈ గిరిప్రదక్షిణ ఎలా చేయాలి? అసలు గిరి ప్రదక్షిణ అంటే ఏంటి? ప్రస్తుతం దీన్ని భక్తులు ఎలా అనుసరిస్తున్నారు? ఇటువంటివన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. …
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయమాయకాభీష్టదాయమహిత మంగళం రామచంద్రాయ జనకరాజజా మనోహరాయమాయకాభీష్టదాయమహిత మంగళం కోసలేశాయ మందహాసదాసపోషణాయవాసవాది వినుతసద్వరాయ మంగళం చారు కుంకుమోపేతచందనాను చర్చితాయహారకటక శోభితాయభూరి మంగళం లలిత రత్నకుండాలాయతలసీ వనమాలికాయజలజ సదృశ దేహాయచారు మంగళం దేవకి సుపుత్రాయదేవ దేవో త్తామాయభావజా గురువారాయభవ్య మంగళం పుండరీకాక్షాయపుర్ణ …
నాగేంద్రహారాయ త్రిలోచనాయభస్మాంగ రాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయభస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయతస్మై “న” కారాయనమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయతస్మై “న” కారాయనమః శివాయ నమః శివాయనమః శివాయగంగాధర హరనమ శివాయ నమః శివాయనమః శివాయగంగాధర హరనమ శివాయ …