మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకిమల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకిమల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి విల్లాల వీరుడు- ఎక్కినాడు పల్లకివీరమణికంఠుడు – ఎక్కినాడు పల్లకివిల్లాల వీరుడు-…
భక్తి
-
-
చలి రాతిరి ఎదురు చూసేతూరుపేమో చుక్క చూపేగొల్లలేమో పరుగునొచ్చేదూతలేమో పొగడ వచ్చే ||2|| పుట్టాడు పుట్టాడురో రారాజు – మెస్సయ్యపుట్టాడురో మనకోసం ||2|| పశులపాకలో పరమాత్ముడు – సల్లని సూపులోడు సక్కనోడుఆకాశమంత మనసున్నోడు – నీవెట్టివాడవైన నెట్టివేయడు ||2||సంబరాలు సంబరాలురో –…
-
బెత్లెహేములో సందడిపశుల పాకలో సందడిశ్రీ యేసు పుట్టాడనిమహారాజు పుట్టాడని (2) ||బెత్లెహేములో|| ఆకాశములో సందడిచుక్కలలో సందడి (2)వెలుగులతో సందడిమిల మిల మెరిసే సందడి (2) ||బెత్లెహేములో|| దూతల పాటలతో సందడిసమాధాన వార్తతో సందడి (2)గొల్లల పరుగులతో సందడిక్రిస్మస్ పాటలతో సందడి (2)…
-
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసిందిదూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)రాజులకు రాజు పుట్టాడనియూదుల రాజు ఉదయించాడని (2) ||తార|| మందను విడచి మమ్మును మరచిమేమంతా కలిసి వెళ్ళాములేఆ ఊరిలో ఆ పాకలోస్తుతి గానాలు పాడాములే (2)సంతోషమే ఇక…
-
చాంద్రాయణగుట్టలోని లాల్‌దర్వాజ మేకలబండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో చోటుచేసుకున్న ఓ విశేష సంఘటన భక్తులలో తీవ్ర ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఆలయ ఆవరణంలో పసుపులో కుడి కాలి పాదం గుర్తు ప్రత్యక్షమవ్వడంతో, భక్తులు దీనిని అమ్మవారి దివ్య సందర్శనంగా భావించి పెద్ద సంఖ్యలో…
-
మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే కష్టాలు తొలగిపోతాయని, శుభఫలితాలు కలుగుతాయని చాలామంది విశ్వసిస్తారు. ఈ నమ్మకం కారణంగా భక్తులు పెద్ద సంఖ్యలో హనుమంతుడి దర్శనానికి వెళ్తారు. ప్రత్యేకించి, తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ…
-
మన హిందూ పురాణాలలో అమ్మవార్లను ఎంతో శక్తివంతంగా పరిగణిస్తాము. స్త్రీ దేవతా మూర్తులను సృష్టి కి మూలం అంటూ వాళ్ళను పూజిస్తాము. అలాంటి ఒక శక్తివంతమైన అమ్మవారే ఈ చొట్టనిక్కర భగవతి అమ్మవారు. ఇక్కడికి వస్తే మనలో ఉన్న ఎంతటి దుష్ట…
-
మన దేశం లో ఎన్నో వేల శివుడి దేవాలయాలు కొలువుదిరి ఉన్నాయి. శివుడు పేరు స్మరించగానే హిందువులు పరవసించిపోతారు. శివుడి దేవాలయాల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న భూకైలాష్ ద్వాదశ జ్యోతిర్లింగములున్న దేవాలయం. నీటి మార్గం ద్వారా 12 జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకునే…
-
వల్లూరమ్మ అమ్మవారి ఆలయం ప్రకాశం జిల్లాలోని వల్లూరు గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం గ్రామ దేవత అయిన వల్లూరమ్మ అమ్మవారికి అంకితం చేయబడి, భక్తుల కష్టాలను తొలగించే దివ్య శక్తిగా విఖ్యాతి పొందింది. ఈ అమ్మవారు మూడు వందల…
-
(హరి హర…ఆ ఆ)నువ్వో రాయి నేనో శిల్పీచెక్కుతున్నంత సేపూనిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూఆ తరువాత అంటారంతానిన్ను దేవుడనీనేనో అంటరానివాడిని నువ్వో రాయి… నేనో శిల్పీచెక్కుతున్నంత సేపూనిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూఆ తరువాతా అంటారంతానిన్ను దేవుడనీనేనో అంటరానివాడిని నీ గర్భగుడినే కట్టేటపుడునేను పెద్ద…