మన దేశం లో ఎన్నో వేల శివుడి దేవాలయాలు కొలువుదిరి ఉన్నాయి. శివుడు పేరు స్మరించగానే హిందువులు పరవసించిపోతారు. శివుడి దేవాలయాల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న భూకైలాష్ ద్వాదశ జ్యోతిర్లింగములున్న దేవాలయం. నీటి మార్గం ద్వారా 12 జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకునే …
భక్తి
వల్లూరమ్మ అమ్మవారి ఆలయం ప్రకాశం జిల్లాలోని వల్లూరు గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం గ్రామ దేవత అయిన వల్లూరమ్మ అమ్మవారికి అంకితం చేయబడి, భక్తుల కష్టాలను తొలగించే దివ్య శక్తిగా విఖ్యాతి పొందింది. ఈ అమ్మవారు మూడు వందల …
(హరి హర…ఆ ఆ)నువ్వో రాయి నేనో శిల్పీచెక్కుతున్నంత సేపూనిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూఆ తరువాత అంటారంతానిన్ను దేవుడనీనేనో అంటరానివాడిని నువ్వో రాయి… నేనో శిల్పీచెక్కుతున్నంత సేపూనిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూఆ తరువాతా అంటారంతానిన్ను దేవుడనీనేనో అంటరానివాడిని నీ గర్భగుడినే కట్టేటపుడునేను పెద్ద …
భగవాన్ శరణం భగవతి శరణంశరణం శరణం అయ్యప్పాభగవతి శరణం భగవాన్ శరణంశరణం శరణం అయ్యప్పా భగవాన్ శరణం భగవతి శరణందేవన్ పాదం దేవి పాదంభగవానే భగవతియేదేవనే దేవియేభగవాన్ శరణం భగవతి శరణందేవన్ పాదం దేవి పాదంభగవానే భగవతియేదేవనే దేవియే భగవాన్ శరణం …
బాల స్వామిని బంగారు అయ్యప్పాకన్నేస్వామిని కరుణించు అయ్యప్పామాలవేసినా మనసారా అయ్యప్పస్వామియే శరణం శరణం అయ్యప్పబాల స్వామిని బంగారు అయ్యప్పాకన్నేస్వామిని కరుణించు అయ్యప్పాస్వామియే శరణం శరణం అయ్యప్పస్వామియే శరణం శరణం అయ్యప్ప నా చిన్ని చేతులు చప్పట్లు కొడితినేనా చిన్ని గొంతులో కీర్తనలు …
ఇరుముడికట్టు శబరిమలైక్కినెయ్యి అభిషేకం మణికంఠునికిఅయ్యప్పా… స్వామియే.. అయ్యప్పా ఇరుముడికట్టు శబరిమలైక్కినెయ్యి అభిషేకం మణికంఠునికి (4 సార్లు)స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్పస్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్పస్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్పస్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప దీనుల దొరవని మండల దీక్షాగునినీ గిరి చేరు …
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్పశరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప హరివరాసనం స్వామి విశ్వమోహనంహరిదదిస్వరం ఆరాధ్యపాదుకంఅరివిమర్దనం స్వామి నిత్యనర్తనంహరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్పశరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణకీర్తనం స్వామి శక్తమానసంభరణలోలుపం స్వామి …
అస్య శ్రీలలితాదివ్యసహస్రనామస్తోత్రమహామంత్రస్య | వశిన్యాదివాగ్దేవతా ఋషయః |అనుష్టుప్ ఛందః | శ్రీ లలితా పరమేశ్వరీ దేవతా | శ్రీమద్వాగ్భవకూటేతి బీజమ్ |మధ్యకూటేతి శక్తిః | శక్తికూటేతి కీలకమ్ | మూలప్రకృతిరితి ధ్యానమ్ | మూలమంత్రేణాంగన్యాసం కరన్యాసం చ కుర్యాత్ | మమ …
శబరిమల, భారతదేశంలోని కేరళలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, వివిధ యాత్రా మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ముఖ్యమైన మార్గాల్లో ఎరుమెలి మార్గం, వండిపేరియార్ మార్గం, మరియు చలకాయం మార్గం ఉన్నాయి. ఈ ఒక్కో మార్గం భక్తులకు ప్రత్యేకమైన అనుభవాన్ని మరియు వివిధ స్థాయిల కష్టాలను …
మహా కనకదుర్గా విజయ కనకదుర్గాపరాశక్తి లలితా శివానంద చరితామహా కనకదుర్గా విజయ కనకదుర్గాపరాశక్తి లలితా శివానంద చరితాశివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరిబ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తిఅష్టాదశ పీఠాలను అధిష్టించు అధిశక్తిమహా కనకదుర్గా విజయ కనకదుర్గాపరాశక్తి లలితా శివానంద చరితా ఓంకార …