తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, గోదావరి నది ఒడ్డున శాంతంగా వెలసిన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఒక్కసారి అయినా తప్పక దర్శించాల్సిన పుణ్యక్షేత్రం. దీనిని భక్తులు దక్షిణ అయోధ్యగా భావిస్తారు. శ్రీరాముని జీవితం, రామాయణం పట్ల అభిమానమున్న …
భక్తి
-
-
కలియుగ ప్రత్యేక్ష దైవానికి మరో ఆలయం ద్వారక తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలసిన ద్వారకా తిరుమల ఆలయం భక్తుల ఆరాధ్యమైన పవిత్ర స్థలాలలో ఒకటి. ఇది “చిన్న తిరుపతి” అని ప్రసిద్ధి చెందింది, ఎందుకంటే భక్తులు తిరుమలకు వెళ్లలేకపోతే, ఇక్కడ శ్రీ …
-
రామా కనవేమిరా.. రామా కనవేమిరాశ్రీ రఘురామ కనవేమిరా.. రామా కనవేమిరారమణీ లలామ నవ లావణ్య సీమధరాపుత్రి సుమ గాత్రిధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగారామా కనవేమిరా సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకినిసభాసదులందరు పదే పదే చూడగా శ్రీరామ …
-
రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదరరఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదరకోసల రామా రార కౌసల్య రామ రారాకోసల రామా రార కౌసల్య రామ రారా రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదరరఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదరకోసల రామా రార …
-
తమిళనాడు రాష్ట్రంలోని మధురై నగరంలో ఉన్న అరుల్మిగు మీనాక్షి సుందరేశ్వర ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన మరియు విశిష్టమైన దేవాలయాల్లో ఒకటి. పాండ్య చక్రవర్తి సదయవర్మన్ కులశేఖరన్ I (1190-1205 CE) కాలంలో నిర్మించబడిన ఈ ఆలయాన్ని, 16వ శతాబ్దంలో …
-
వెంకటాపురం నుండి శ్రీశైలం వరకు చేసే పాదయాత్ర భక్తుల విశ్వాసాన్ని పరీక్షించే ఓ పవిత్ర ప్రయాణం. ఈ యాత్రలో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, భగవంతుని సన్నిధికి చేరుకునే అనుభూతి అపురూపమైనది. శ్రీశైలానికి పాదయాత్ర ఒక ఆధ్యాత్మిక అనుభవం మాత్రమే కాదు, భక్తుల …
-
సాంబ శివ నీధు మహిమాఎన్నటికి తెలియాదాయే… సాంబ శివ నీధు మహిమాఎన్నటికి తెలియాదాయే… హ సాంబ శివ నీధు మహిమాఎన్నటికి తెలియాధాయే… సాంబ శివ నీధు మహిమాఎన్నటికి తెలియాధాయే… హరా హరా… శివ శివ…హరా హరా… శివ శివ… ఆ… గంగా …
-
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కూర్మావతారం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. క్షీరసాగర మధన సమయంలో దేవతలకు సహాయంగా విష్ణువు కూర్మరూపాన్ని ధరించాడు. ఈ అవతారానికి అంకితమైన ఆలయం ప్రపంచంలో ఒక్కటే ఉంది, అది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకూర్మం గ్రామంలో స్థాపించబడింది. శ్రీకూర్మం ఆలయ …
-
ఓం నమః శివాయ: భగవంతునికి చేరువ అవ్వడానికి మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మన హిందూ ధర్మం లో దేవుడి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యంగా భావిస్తాము. ఆలా మన మనసును దైవానికి అంకితం చేయడం లో ఎంతో ప్రశాంతత ఉంటుంది. …
-
కరుంగలి మాల, ఎబోనీ చెట్టు (Diospyros ebenum) కలపతో తయారైన పవిత్రమైన హిందూ జపమాలా. శతాబ్దాలుగా హిందూమతంలో ఈ మాలను అత్యంత పవిత్రంగా పరిగణిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రగతి, రక్షణ, మనశ్శాంతి, అదృష్టాన్ని అందించగల శక్తి దీనికి ఉందని నమ్మకం. ఈ వ్యాసంలో …