తాండేల్ చిత్రంలోని “బుజ్జి తల్లి” పాట నాగ చైతన్య మరియు సాయి పల్లవి పోషించిన పాత్రల మధ్య భావోద్వేగ ప్రయాణాన్ని వర్ణిస్తుంది. ఇది తన ప్రియమైన వ్యక్తి నుండి విడిపోయిన ప్రేమికుడి కోరికను ప్రదర్శిస్తుంది. బుజ్జి తల్లి సాంగ్ కి గాయకుడి గీతం తో పాటు సరికొత్తగా గాయని గీతం కూడా మంచి ఆధారణ పొందుకుంది.
Female version of Bujji Thalli:
తండేల్ సినిమా నుండి బుజ్జి తల్లి పాట ఎంతగా పాపులర్ అయిందో మన అందరికి తెలుసు. ఈ సినిమా విడుదల అయ్యాక థియేటర్లో ఈ పాట ఫిమేల్ వెర్షన్ కూడా మనకి చూపించారు. ఈ ఫిమేల్ వెర్షన్ కూడా అందరి హృదయాలను గట్టిగ హత్తుకునేలా గానం చేసేరు. మరి ఈ పాట లిరిక్స్ ను పడేద్దాం రండి.
బుజ్జితల్లి ఫిమేల్ వెర్షన్ సాంగ్ లిరిక్స్ తెలుగు లో
గాలిలో చిందులు వేసే జెండాలా
చిందులు వేసెను నువ్వొచ్చావని నా ప్రాణం
ఒడ్డున నావను చుసిన తీరంలా…
సందడి చేసెను నిన్నే చుసిన నా లోకం
ఎన్నాళ్లుగా వేచేను కళ్ళు
మళ్ళి నిన్ను చూస్తే చాలు …
నీకోసం వేచుందే ప్రాణంగా
ఈ బుజ్జి తల్లి
నీకోసం దాచింది ప్రేమంతా
నీ బుజ్జి తల్లి….
Bujji Thalli Female Version Lyrics In English
Galilo Chindhulu Vese Jendalaa
Chindulu Vesenu Nuvvochavani NAa Praanam
Odduna Naavanu Chusina Theeram Laa….
Sandadi Chesenu Ninne Choosina Naa Lokam
Yennallugaa Vechenu Kallu
Malli Ninnu Choosthe Chaalu….
Nee Kosam Vechundhe Pranamga
Ee BujjiThalli
Nee Kosam Dhachindi Premantha
Nee BujjiThalli….
______________
Song Credits:
పాట పేరు | బుజ్జి తల్లి (Bujji Thalli) |
చిత్రం | తండేల్ (Thandel) |
లిరిక్స్ | శ్రీమణి (Sreemani) |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) |
దర్శకుడు | చందూ మొండేటి (Chandoo Mondeti) |
సమర్పకులు | అల్లు ఆరవింద్ (Allu Aravind) |
నిర్మాత | బన్నీ వాసు (Bunny Vasu) |
కథ | కార్తీక్ తీడా (Karthik Theeda) |
నటీనటులు | నాగ చైతన్య (Naga Chaithanya), సాయి పల్లవి (Sai Pallavi), తదితరులు. |
Also see other songs from Thandel:
Bujji Thalli Song Lyircs from Thandel
Bujji Thalli Song Lyrics (Sad Version) From Thandel
Hilesso Hilessa Soong Lyrics from Thandel
Namo Namah Shivaya Song Lyrics From Thandel
Aazaadi Song Lyrics From Thandel
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.