Home » బౌండరీ (Boundary) సాంగ్ లిరిక్స్, Jayamundhi Bhayamela Manasaa

బౌండరీ (Boundary) సాంగ్ లిరిక్స్, Jayamundhi Bhayamela Manasaa

by Lakshmi Guradasi
427 views
Boundary lyrics jayamundhi bhayamela manasaa_cleanup

బౌండరీ దాటని బంతేది రా
పాజు లోనే ఆగిపోతే దారేది రా
డెస్టినీ ట్విస్టులకే బ్రేక్ ఇవ్వరా
రూటు పిలిచేరా, ట్రాక్ కదపరా

బావిలో కప్పలా ఎన్నాళ్లిలా
బయట ఉన్న లోకమేదో చూద్దాం కదా!
జీపీఎస్ ఎందుకోయ్ హార్ట్ ఉండగా
తట్టి అడిగితే మ్యాప్ పలకదా

హే! ఎప్పుడెప్పుడన్నా
ఛాన్సు దొరికాకా
ఎగిరి ఎగిరి పొదాం పద

అరే! ఇప్పటికిప్పుడు ఈలేసుకుంటూ
మేఘాల్ని ముద్దాడుదాం

టకటక మంది చేతి గడియారం
కరిగిపొద్ది ఈ నిమిషము
మరి తొందర చేయకుంటే
చిందర వందరేగా
ఈ మూడ్ చల్లారి తెల్లారదా?

ప్లానింగ్ లేని ట్రావెలింగ్ బెస్ట్ రా
కిక్-అస్సు టైమూ ముందరుంది చూడరా!
ఏడారి లాగా లైఫ్ మారిపోయినా
ఒయాసిస్ దక్కేలా స్టెప్ ఎద్దాం డేరింగా

నీ బుర్రలోని లోడు ఒక్కసారిగా
దింపేసే ఛాన్సు మళ్లీ మళ్లీ రాదు రా
ఫ్రస్ట్రేషన్ లోనే ఎండ్ కార్డు వేయకా
స్టీరింగ్ తిప్పేసి సొల్యూషన్ పట్టేయ్ రా

చదువైతే జాబు దోకా గోల
తర్వాత పెళ్లి దోకా గోల
కేరియరు కి, డ్రీమ్స్ కి నడుమా
ఎడతెగనోక గొడవ

మనకున్న హొపు ఒకటైతే
మన మీద డౌట్లు పది వేలు
ఏవడేవడికో థియరీలాగా
మిగిలాం గురువా

నువ్వు చూసే కల ఎవడైనా
నీ కన్నులతో చూసుంటాడా?
ఆ మాత్రమైనా ఓపిక లేనే లేదంటా

మై లైఫు – మై రూల్స్ అంటూ
రాత్రల్లొనే ఆపేయాలా!?
దానర్థమేంటో చూద్దాం రారా… చల్!

ప్లానింగ్ లేని ట్రావెలింగ్ బెస్ట్ రా
కిక్-అస్సు టైమూ ముందరుంది చూడరా!
ఏడారి లాగా లైఫ్ మారిపోయినా
ఒయాసిస్ దక్కేలా స్టెప్ ఎద్దాం డేరింగా

నీ బుర్రలోని లోడు ఒక్కసారిగా
దింపేసే ఛాన్సు మళ్లీ మళ్లీ రాదు రా
ఫ్రస్ట్రేషన్ లోనే ఎండ్ కార్డు వేయకా
స్టీరింగ్ తిప్పేసి సొల్యూషన్ పట్టేయ్ రా

చిల్ చిల్ చిల్ చిల్ చిల్ మామా మామా
చిల్ చిల్ చిల్ చిల్ మామా

చిల్ చిల్ చిల్ చిల్ చిల్ మామా మామా
చిల్ చిల్ చిల్ చిల్ మామా

హాహాహహహ…

____________

పాట: బౌండరీ (Boundary)
సినిమా: జయముంది భయమేల మనసా (Jayamundhi Bhayamela Manasaa)
గాయకుడు: రంజిత్ గోవింద్ (Ranjith Govind)
సాహిత్యం: భార్గవ కార్తీక్ (Bhargava Karthik)
సంగీతం: కళ్యాణ్ నాయక్ (Kalyan Nayak)
నటీనటులు: భరన్ దండమూడి (Bharan Dandamudi), శరణ్య శర్మ (Saranya Sharma)
దర్శకుడు: రంజిత్ పాసం (Ranjith Pasam)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.