ధనుష్ తన డైరెక్షన్ లో కొత్త సినిమా కు సంబంధించి టైటిల్ ప్రకటనను విడుదల చేసారు. టైటిల్ పేరు “ఇడ్లీ కడై” (idly kadai). ఈ సినిమా కూడా :రాయన్” చిత్రం లాగా తానే దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటించబోతున్నాడు.ఈ కొత్త …
కీళ్ల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి కొన్ని సహజ చిట్కాలు మరియు ఆహార మార్పులు మీకు సహాయపడవచ్చు. ఈ చిట్కాలు అనుసరించడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. సహజ చిట్కాలు కీళ్ల నొప్పులను నియంత్రించడానికి ఏ ఆహారాలు ఉపయోగించాలి కీళ్ల …
ఆమె: ఎందిరా ఓరి వెంకటిఎందుకొచ్చినవ్ ఇంటికి ఎందిరా ఓరి వెంకటిఎందుకొచ్చినవ్ ఇంటికిఎందిరా ఓరి వెంకటిఎందుకొచ్చినవ్ ఇంటికి అతడు: నిన్ను చూడకుంటేపాణం ఆగమైతున్నదే ఒంటికినిదుర లేదే కంటికినిన్న కప్పుకున్న దుప్పటి నిదుర లేదే కంటికినిన్న కప్పుకున్న దుప్పటి ఆమె: ఎందిరా ఓరి వెంకటిఎందుకొచ్చినవ్ …
కొంత కాలం క్రితం ఒక అడవిలో ఒక జింక ఉండేది. అది చాలా తెలివైంది. ఆ అడవిలో నక్కలగుంపు ఉండేవి. చలికాలం వచ్చింది చలి తీవ్రత బాగా పెరిగింది. చలికి తట్టుకోలేక నక్కలు మంట వేసుకోవాలనుకున్నాయి. కొన్ని మిణుగురులను చూసి నిప్ప …
అరవిందాపురం అనే ఊరిలో పాపయ్య అనే రైతు ఉండేవాడు. తన ఆవులను రోజూ పొలానికి తీసుకెళ్తూ ఉండేవాడు. పొలం గట్టు కలుగులో ఉంటున్న ఎలుక కొన్ని పిల్లలను పెట్టింది. ఆ పిలల్లు ఒకరోజు పొలంలో గడ్డి మేస్తున్న అవును చూశాయి. అంత …
చిక్కాపురం ఊరిలో ఒక జంట తమ10 ఏళ్ల కుమారుడితో కలసి జీవించేవారు. వాళ్ల కుమారుడు ప్రతి రోజు పాఠశాలకు వెళ్లేటప్పుడు చిరుతిళ్లకోసం డబ్బులు అడిగి తీసుకెళ్లేవాడు. తండ్రి మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది. రోజురోజుకూ అతడు …
ఆకుపచ్చ, ఎరుపు మరియు నీలం రంగు రైళ్లు ఇందులో ఏది వేగంగా వెళ్తుంది
భారతీయ రైల్వేలు అనేక రంగుల రైళ్లను నడుపుతుంది. ఇందులో ఆకుపచ్చ, ఎరుపు మరియు నీలం, గోధుమ రంగు రైళ్లు ఉంటాయి. భారతీయ రైల్వేలోని రంగుల రైళ్ల వేగం గురించి సమాచారం ప్రకారం, ఎరుపు రంగు రైళ్లు వేగంగా నడుస్తాయి. దేశంలో టెక్నాలజీ …
ముమ్మిడివరం అనే ఊరిలో సత్యనారాయణ అనే రైతు ఉన్నాడు. అతడు గొప్పదయాగుణం కలవాడు. సముద్రానికి దగ్గరగా ఉన్న కొండపై అతడి పొలం ఉంది. కొండ దిగువ కూడా కొన్ని పంట పొలాలున్నాయి. తన పొలం నుంచి చూస్తే సముద్రం కనిపిస్తుంది. ఒకసారి …
అనగనగా అంటూ ఓ కథ చెబుతానువినరా బ్రదరునే చెప్పే కథలోమా నన్నే హీరోలే మాటలో కొంచెం గారుకే గానీఆ మనసే ముత్యంఅందుకనే కదరా నాకిష్టం మా నాన్నే అడిగెనో లేదో ఆ కొండను ఎక్కి కోతిని దించేటైప్ అసలు కాదేఅయిన నాకిష్టం …
సేంద్రియ వ్యవసాయం అంటే రసాయనిక ఎరువులు, పురుగుమందులు, మరియు ఇతర కృత్రిమ ఉత్పత్తులను ఉపయోగించకుండా, సహజమైన పద్ధతుల్లో పంటలు పండించడం. ఈ విధానం ప్రకృతి సహజ వనరుల సహకారంతో పంటలను పండిస్తుంది. ప్రధానంగా పచ్చి ఎరువులు, జైవ ఎరువులు, కాంపోస్టు, మరియు …