ఇంట్లో రోజమ్మ మొక్కను పెంచడం చాలా ఆనందకరమైన ప్రక్రియ. రోజమ్మ మొక్కను పెంచడానికి కొన్ని ముఖ్యమైన దశలు ఉన్నాయి. ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు ఆరోగ్యంగా మరియు సక్రమంగా మొక్కను పెంచవచ్చు. ఈ విధంగా, ఈ దశలను అనుసరించడం ద్వారా, …
శాటైజర్ను ఎక్కువగా వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. ఈ క్రింది అంశాలు ముఖ్యమైనవి: అత్యధిక వాడకం యొక్క ప్రభావాలు సిఫార్సులు ఈ కారణాల వల్ల, శానిటైజర్‌ను జాగ్రత్తగా మరియు పరిమిత మోతాదులో వాడటం అత్యంత అవసరం. ఇలాంటి మరిన్ని …
రాబోయే చిత్రం కన్నప్పలో, ఐశ్వర్య భాస్కరన్ మారెమ్మ పాత్రను పోషించింది, ఇది అరణ్యంలో గందరగోళం తీసుకురావడానికి సెట్ చేయబడిన మంత్రగత్తె లాంటి పాత్ర. ఇటీవల విడుదలైన ఫస్ట్-లుక్ పోస్టర్, భయాన్ని రేకెత్తించేలా రూపొందించబడిన చీకటి మరియు తీవ్రమైన చిత్రాలతో ఆమెను భయంకరమైన …
చిలుకల పాళెం అనే ఊళ్లో రామయ్య. కృష్ణయ్య అనే అన్నదమ్ములుండేవారు. ఒకరంటే ఒకరికి అమితిమైన ప్రేమ. ఒక్కచోటే పెరిగారు. పెళ్లిళ్లయ్యి తల్లిదండ్రులు చనిపోయాక వివిధ కారణాలు వల్ల ఇష్టం లేకపోయినా వేరు వేరుకాపురాలు పెట్టుకున్నారు. ఉన్న పొలంలో చెరిసగం పంచుకుని వ్యవసాయం …
ప్రచమంలో అత్యంత ఖరీడైన కార్లలో “కొయెనిగ్సెగ్ CCXR ట్రివిటా” ఒకటి
కొయెనిగ్సెగ్ CCXR ట్రివిటా (Koenigsegg CCXR Trevita) ఒక అద్భుతమైన సూపర్ కారు, ఇది స్వీడిష్ ఆటోమొబైల్ కంపెనీ కొయెనిగ్సెగ్ ద్వారా తయారుచేయబడింది. దీని ధర $4.8 మిలియన్ ఈ కారు దాని ప్రత్యేకమైన డైమండ్ డస్ట్ కార్బన్ ఫైబర్ ఫినిష్ …
ఒక అడవిలో సింహాం చిరుత పులి కలిసి ఉండేవి. రెండింటికి వయసైపోవడంతో పెద్దగా వేటడలేక పోయేవి ఉన్నదారిట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు ఆకలితో నకనకలాడి పోయాయి అదే సమయంలో వాటికో …
చూసావా…. ఆ…చూసావా… ఆ…ఉన్నావా బాగున్నావాఅని అడిగేవాడే ఉంటాడాకట్టిన వేషం అయిపోయి తెర దించేసాక అరె తిన్నావా పోనీ తింటావాఅని పెట్టేవాడే ఉంటాడావేలుగంతా వేలవేలబోయాక రాముడిలా ఓపిస్తావ్కృష్ణుడిలా మేప్పిస్తావ్అవతారం ఏదైనా అని నప్పేస్తావ్ మేకపే తీసాక మాములు మానిషాలేబతకాలంటే నరకం కాదా హే …
ఓ రోజు అక్టర్ కు ఎంతో ఇష్టమైనా ఉంగరం కనిపించలేదు. రాత్రి నిద్రపోయేటప్పుడు చేతి వేళ్ల కున్న ఉంగరాలను తీసి పక్కనున్న బల్ల మీద పెట్టి నిద్రించడం అక్బర్ కు అలవాటు. ఆ రోజు నిద్రలేచిన తర్వాత చూస్తే ఒక ఉంగరం …
ఒక పట్టణములో సురేష్ అనే అతడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి తల్లి, తండ్రి, భార్య, ఒక కుమార్తె మరియు ఒక కొడుకు ఉన్నారు. సంపాదన చాలక చాలా అవస్థలు పడుతుండేవారు. తల్లికి అనారోగ్యంగా ఉండేది, తండ్రి సంపాదన అంతంతమాత్రమే …
పగిలిందే పగిలిందేగుండె పగిలెపోయిందేవిలువెరుగక విశిరేస్తేనేనే ముక్కలైపోయానే అలిగిందే అలిగిందేనవ్వే నా పై అలిగిందేకరిగిందే కరిగిందేబాధ నీరై కరిగిందే మైకాన్నే దాటే లోగాసోకం వేసిందే పాగాప్రేమంటే తెలిసే లాగానన్ను తిట్టేయ్యవే కొట్టెయ్యవేఒకసారి కనిపించవే పగిలిందే పగిలిందేగుండె పగిలెపోయిందేవిలువెరుగక విశిరేస్తేనేనే ముక్కలైపోయానే ఏ పడిలిస్తే …