పూర్వం ఒక సారి అని పక్షులన్ని కలసి తమకు రాజుకు ఏర్పాటు చేసుకోదలిచాయి వెంటనే ఒక చోట సమావేశమయ్యాయి. ఎవరిని రాజుగా చేసుకోవాలా అని సుదీర్ఘ చర్చలు జరిపాయి. ఆ సమయంలో అనేక పక్షులు తాము రాజుగా ఉండేందుకు తగిన అర్హతలు …
ఒక అడవిలో వేప చెట్టు ఉండేది. ఒక చెట్టు విశాలమైన కొమ్మలతో ఎంత పెద్దదిగా ఉండేది మరోకటి బుజ్జి బుజ్జి కొమ్మలతో చిన్నదిగా ఉండేది. పేద వేప చెట్టుకు తాను పెద్దగా ఉన్నానని గర్వం వచ్చింది. అందుకే ఎవర్నీ దగ్గరకు రానిచ్చేది …
ఈ ఆధునిక కాలం లో టెక్నాలజీ కి అనుగుణంగా తయ్యారు చెయ్యబడిందే విన్‌ఫాస్ట్ థియోన్ స్కూటర్ (Vinfast Theon scooter). ఇది అధిక పనితీరును మరియు భద్రతా లక్షణాలను కలిగి ఉంది. నగర ప్రయాణికులు ఈ స్కూటర్‌ను స్టైల్ మరియు ఫంక్షనాలిటీని …
అనగనగా ఒక రోజు నలుగురు యువకులు తుపాకీ గురి సాధన చేయడం కోసం ఒక అడవిలో వెళ్లారు. అక్కడ కొంత దూరంలో నాలుగు కుండులు పెట్టి వాటిని పగులగొట్టాలని చూశారు కాని ఒక్కటి కూడా పగుల గొట్టలేకపోయారు.ಇదంతా చూస్తున్నా ఒక సన్యాసి …
గూగుల్ పే తాజాగా UPI సర్కిల్ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, ఇది వినియోగదారులకు UPI ద్వారా సులభంగా డిజిటల్ లావాదేవీలు చేయడానికి సహాయపడుతుంది. ఈ ఫీచర్‌తో, ప్రధాన వినియోగదారు UPI ఖాతాదారుడు ఇతర సభ్యులను వారి సర్కిల్లో చేర్చి, వారు డిజిటల్ …
గాజులు తేమంటిని పెనిమిటిచీరలు తేమంటిని పెనిమిటికమ్మలు తేమంటిని పెనిమిటికాసులు తేమంటిని పెనిమిటి కోరిందే తీసుకొస్తేఅడిగిందే ఇస్తాననీసింగారించుకుని సిద్దమై ఉంటిని గాజులు తేమంటిని పెనిమిటిచీరలు తేమంటిని పెనిమిటికమ్మలు తేమంటిని పెనిమిటికాసులు తేమంటిని పెనిమిటి కారులు కొనమంటిని పెనిమిటిబంగ్లా కొనమంటిని పెనిమిటిభూములు కొనమంటిని పెనిమిటిబైక్ …
ఒకరాజు తన గరువు గొప్పతనాన్ని మొచ్చుకుంటూ పట్టు బట్టల్ని బహుమతిగా ఇచ్చాడు. గరువు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించి ఇంటికి వెళ్తుండగా దారి పక్కన ఒక బిచ్చగాడు చలికి వణుకుతూ కనిపించాడు. అతడి అవస్థకు జాలిపడి తన చేతిలో ఉన్న పట్టు …
సొర నవ్వుల పిల్లగాడుఇరా పువ్వుల వన్నెగాడు సొర నవ్వుల పిల్లగాడుఇరా పువ్వుల వన్నెగాడునన్ను కుసోబెట్టి ముచ్చటబెట్టిమాయలు చేసాడో…. ముద్దబంతి మోము ఉన్నోడఉరకంటా చూసేవాడ ముద్దబంతి మోము ఉన్నోడఉరకంటా చూసేవాడకంటి సూపు తోనే గాలం వేసిలాగేసుకున్నాడో.. వాని జండా పాతి పోయినాడుగుండెలో ఇట్లా..ఏ …
కలి సినిమా మనం ఎదుర్కొనే ఆవేశాలను మరియు వాటి ప్రభావాలను దృశ్యరూపంలో చూపిస్తుంది. అది అన్ని వర్గాల ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ, మంచి ప్రదర్శనలతో నడిచే ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. పాజిటివ్ అంశాలు, ప్రధాన పాత్రల నటన. కోపం అనే భావోద్వేగాన్ని …
కొత్తగా పెళ్లాయే ఎంకటి కొత్తగా పెళ్లాయే ఎంకటిఏడ పోయినవ్ పెనిమిటి కొత్తగా పెళ్లాయే ఎంకటిఏడ పోయినవ్ పెనిమిటిఇడవలేనంత సోపతికముకొచ్చే చీకటినిన్ను ఇడవలేనంత సోపతికముకొచ్చే చీకటి అరె ఆగరాదె నా శ్రీమతిఊరిలో పెద్ద మనిషినిఆగరాదె నా శ్రీమతిఊరిలో పెద్ద మనిషిని చిన్నోని పెద్దొని …