శ్యామలరావు, విమల దంపతులకు పెళ్లయి చాలా ఏళ్లయింది. విమల చిన్న చిన్న కారణాలతోటే భర్తతో అనేక సార్లు గొడవకు దిగేది. ఆమె దురుసుతనానికి ఆమె గొడవలను మౌనంగా భరించసాగేడు. ఒక రోజు వాళ్ల పెళ్లిరోజు విమల ఈ విషయం గుర్తు చేసినప్పుడు …
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ వ్యాపారం చేయడం కష్టమే అంటూ కూలబడిపోయాడు కూరగాయలు అమ్మే సూరయ్య . నువ్వు అలా అంటే ఎలా అలవాటు పడ్డ వ్యాపారం తెలివిగా మసలుకొని అమ్మకాలు కొనసాగించడమే మంచిది కొత్త వ్యాపారమైతే అలవాటు పడ్డ వరుకు …
గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర సత్యరాజ నే యువకుడు కొత్తగా పనిలో చేరాడు. సత్యరాజు ఎంతో నిజాయితీగా పనిచేస్తు యజమాని మెప్పుపొందాడు. అయితే సత్యరాజుకు కాస్త కోపం ఎక్కువ కూరగాయాలు కోనడానికి వచ్చిన వాళ్ళు బేరమాడుతూ విసిగిస్తే వెళ్ళండి. వెళ్ళండి …
నవనీత పురాన్ని సత్యశీలుడనే రాజు ఏలుతూ ఉండేవాడు అతడు పేరుకు తగినట్టె సత్యాన్ని నిష్ఠగా పాటిస్తూ ధర్మపరుడై ఆదర్శంగా జీవిస్తు వచ్చాడు. సత్యశీలుడి ఇంటి లక్ష్మి యశ స్సూ ధర్మమూ సత్యము శ్రీలుడి ఇంట కట్టుకున్నాయని చెప్పుకునెవారు. వర్తకం పెంపొందితే సంపద …
లక్ష్మి కాంతమ్మ కు డెబ్బై ఏళ్ళ వయసు పోరుగూరులో వున్ను మనవడికి ఒంట్లో బాగా లేదని కబురు వచ్చింది. మిట్టమధ్యాహ్నపు టెండను కూడా లెక్కచేయకుండా మనಣ್ಣಿ చూడాలన్న ఆదుర్ధా కోద్ది హడావుడిగా బయల్దేరింది. కొంత దూరం వెళ్ళేసరికి మార్గ మాధ్యంలో సంత …
మీ ఇంటిలో సహజంగా ఆకుపచ్చదనం తీసుకురావడానికి నీటిలో మొక్కలను ఎలా పెంచాలో చూడండి ఇంట్లో పచ్చటి ప్రదేశం కోసం నీటిలో మొక్కలను పెంచడం అనేది సులభమైన మరియు అందమైన మార్గం. దీనిని హైడ్రోపోనిక్స్ లేదా వాటర్ ప్రాపగేషన్ అంటారు.ఈ ప్రక్రియను ప్రారంభించడానికి …
పిచ్ ఫ్రూట్ టీ (Peach Fruit Tea) తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
పీచ్ ఫ్రూట్ టీ, పీచ్ పండ్లతో తయారైన ఈ ప్రత్యేక చాయ, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ చాయను ప్రూనస్ పెర్సికా ఆకులతో తయారు చేస్తారు, ఇది చైనాలో 8000 సంవత్సరాల క్రితం నుంచి తీసుకుంటున్నారు. పీచ్ టీలో ఉన్న …
రామయ్య పోలం దున్నటానికి వెళ్ళి అక్కడ వలలో చిక్కిన రాంబదును చూచి జాలితో దానిని వదిలేశాడు. ಆ తరువాత రామయ్య భోజనం తరువాత అలనటగా ఉండి ఒక పాతగోడ పక్కగా నిద్రంచాడు. ఆ పాత గోడ తోర్రలో ఉన్న ఒక పాము …
వారణాసిలో ఉంటున్న కృష్ణ మోహన్ పురాతన కాలం నాటి పుస్తకం ఒకటి దోరికింది. అతడా పుస్తకాన్ని అటు ఇటూ తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్లు ఉంటాయనీ స్పర్శకు వెచ్చగా ఉండే. …
కోశల రాజ్యంలోకి ధనికల్లో ప్రద్యుమ్నుడు ఒకడు. అతని కొడుకు కేశవుడు కేవవుడు ఏది కొరితే అది పరిచారకులు అందిస్తుంది. దేనీకీ లోటు లేకుండా అందురూ అతడిని బాగా చూసుకుంటుంటారు. కేశవుడు ఒక రోజు తమ చుట్టుపక్కల గ్రామాల చూడాలనుకుంటారు. తండ్రి వద్దని …