Home » భాద ఒక్కటే – కథ

భాద ఒక్కటే – కథ

by Haseena SK
0 comment

గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర సత్యరాజ నే యువకుడు కొత్తగా పనిలో చేరాడు. సత్యరాజు ఎంతో నిజాయితీగా పనిచేస్తు యజమాని మెప్పుపొందాడు. అయితే సత్యరాజుకు కాస్త కోపం ఎక్కువ కూరగాయాలు కోనడానికి వచ్చిన వాళ్ళు బేరమాడుతూ విసిగిస్తే వెళ్ళండి. వెళ్ళండి మీరెం కొంటారు. అంటూ కసురుకు సేవాడు. కొనడానికి వచ్చిన వాళ్ళను ఇలా కసురుకోవడం వచ్చిన వాళ్ళను ఇలా కసురుకోవడం కొప్పడడం లాంటివి మానుకోమని గంగాధరం ఎంతగానో చెప్పి చూశాడు. కానీ గంగాధరం ఎంతగానో చెప్పి చూశాడు. కానీ సత్యరాజు ఇవేమి వినిపించుకోలేదు.

ఒక రోజుಆ ఊరి పెద్ద వీరభద్రయ్య పనిమనిషి మీద సత్యరాజు దురుసుగా మాట్లాడడంతో వీరభద్రయ్య స్వయంగా వచ్చి గంగాధరాన్ని నానా మాటాలూ అని పోయాడు. ఇక ఊరుకుని లాభం లేదని గంగాధరం సత్యరాజును పనిలోంచి తీసివేశాడు. దిగాలు పడిపోయిన సత్యరాజు రెండు రోజున తర్వాత తిరిగి గంగాధరం వద్దకు వచ్చి తనకు పనిలోకి తీసుకుని బతిమాలడం మొదలు పెట్టాడం అయితే గంగాధరం అతడు చెప్పేది. వినిపించుకోకుండా ఏయ్ చెప్తూంటే మనిషివి కాదు వెళ్ళుపో అంటూ పిలిచాడు.

సత్యరాజు వెనుక్క వచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు అప్పుడు గంగాధరం ఇప్పుడు నీకు అర్థమయిందా ఒక మనిషితోో మరోక మనిషి మర్యాదగా గౌరవంగా మాట్లాడకుండా కసురుకంటే ఆ మనిషి ఎంతగా భాద పడతాడో అన్నాడో సామ్యంగా.

నిజంగానే సత్య రాజకు ఆ భాద అనుభం లోకి వచ్చింది. చేతుల జోడిస్తూ ఆ భాద ఎలావుంటుందో తెలిసి వచ్చింది. బాబూ అన్నాడు. ఇప్పుడు నేను నిన్ను నమ్మగలను వెంటనే పనిలో చేరు అన్నాడు. గంగాధరం శాంతంగా.

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment