62
అనగా అనగా ఒక ఊళ్లో మల్లయ్య అనే రైతు ఉండేవాడు అతని భార్య సుబ్బమ్మ ఒక రోజున మల్లయ్య పొలానికి వెళ్తుండగా అతనికి ఒక బంగారు పక్షి కనబడ్డది. అది ఒక అరుగుమీద కూర్చుని ఉన్నది. మల్లయ్యకు దాన్ని చుస్తే ముచ్చట వేసింది. అయితే అది సమయానికి గుంటనక్క ఒకటి పక్షి వెనకగా వచ్చి దాన్ని పట్టుకోబోయింది. మల్లయ్య వెంటనే తన చేతిలో ఉన్న కర్రను నక్క మీదికి విసిరేసాడు. బంగారు పక్షి ఉరిక్కి పాడి చూసేసరికి గుంటనక్కు తన వెనుకనే ఉన్నది. వెంటనే అది ఎగిరిపోయింది. గుంట నక్కు కూడా అడవిలోకి పరుగుతీసింది.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.