తర డండనక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర
డండనక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర్ రక్
డండనక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర
డండనక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర్ రక్
ఆ బాలుగాని అబ్బా బాలుగాని
అబ్బబ్బా బాలుగాని ఇంటిలోన బంతులాట
బాల్కనీ లోకి పోతే గెంతులాట
డండనక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర
డండనక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర్ రక్
ఎహే శీను గాని ఇంటి ముందు సిందులాట
సంధులోకి పోతే యమ ముద్దులాట
డండనక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర
డండనక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర్ రక్
కోడి కూసే దాక కోడి పుంజులాట
గడ్డి వాము కాడ తాడు బొంగరం ఆట
దిమ్మతిరిగి పోయేలా రాతిరి పూట
కలిసి ఆడుకుందామా బొమ్మలాట
తెల్లారేదాక ఇదేనంట ఆట పాట మాట వేట
తర డండనక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర
డండనక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర్ రక్
డండనక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర
డండనక్కర్ రక్కటక్కర్ రక్కటక్కర్ రక్
ఆ బాలుగాని ఇంటిలోన బంతులాట
బాల్కనీ లోకి పోతే గెంతులాట
ఓ శీను గాని ఇంటి ముందు సిందులాట
సంధులోకి పోతే యమ ముద్దులాట
ఏ బాలుగాని ఇంటిలోన బంతులాట
బాల్కనీ లోకి పోతే గెంతులాట
శీను గాని ఇంటి ముందు సిందులాట
సంధులోకి పోతే యమ ముద్దులాట హొయ్
Song Credits:
పాట పేరు: బాలుగాని ఇంటిలోన (Balu Gani Intilona)
సినిమా పేరు: మ్యాడ్ స్క్వేర్ (Mad Square)
సాహిత్యం: దేవ్ పవార్ (Dev Pawar)
గాయకుడు: రఘు కుంచె (Raghu Kunche)
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
నటీనటులు: నార్నే నితిన్ (Narne Nithin), సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), రామ్ నితిన్ (Ram Nithin),
రచన మరియు దర్శకత్వం: కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.