Song Credits:
పాట: కన్న నిదురించరా (Kanna Nidurinchara)
చిత్రం: బాహుబలి: ది కన్క్లూజన్ (Baahubali: The Conclusion)
తారాగణం: అనుష్క శెట్టి (Anushka Shetty), ప్రభాస్ (Prabhas), రానా (Rana)
సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి (M M Keeravani), ఎస్ఎస్ థమన్ (SS Thaman)
గీతరచయిత: M.M. కీరవాణి (M.M. Keeravaani)
గాయకులు: వి. శ్రీసౌమ్య (V. Srisoumya), శ్రీనిధి వెంకటేష్ (Srinidhi Venkatesh)
kanna nidurinchara song lyrics in Telugu
మురిపాలా ముకుందా
సరదాల సనందా
మురిపాలా ముకుందా
సరదాల సనందా
మురిపాలా ముకుందా
సరదాల సనందా
పొద పొదలోన దాగుడు మూతలాపరా
ఎద ఎదలోన నటించింది చాలురా
అలసట నిను కోరి నిలుచుందిరా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
చిటికిన వేలున కొండను మోసిన
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
చిలికిన చల్లల కుండను దోచిన
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
పా సా దా నిసని గపమగ
రిప మగరిసా సని
పదస పమగరి దాప
మగ రిగదా
గప మగరి దప రిమగరి సనిదా
గని సనిదా
దస దసరీ దరి సరిదా
సాదప మగరి దా
పమగరి సససససససససస
సరి గప దరిసా
గోపెల వలువలతో చెలగి
అలిసేవేమో
గోముగ శయనించు
ఉంగిలి వెన్నలకై
ఉరికే ఉబలాటముకే
ఊరట కలిగించు.. శ్యామనా
మోహనా
చాలు చాలు నీ అటమటలు
పవళించక తీరవు అలసటలు
విరిసే మదిలో విరిశయ్యలు
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
నెర నెర చూపులకే కరిగి కదిలి
నీకై బిర బిర వచ్చితినే
తడి తడి కన్నులతో నీ పై వాలి సోలి
తమకము తెలిపితినే.. మాధవా
యాదవా
నా మతి మాలి దోసము జరిగే
ఓ వనమాలి ఎద్దు నిన్ను పొడిచే
పాపం అంతా నాదేనురా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
మురిపాలా ముకుందా
సరదాల సనందా
మురిపాలా ముకుందా
సరదాల సనందా
మదనా మధుసూదనా
మనోహర మన్మోహన
మదనా మధుసూదనా
మనోహర మన్మోహన
కన్నా…
మురిపాలా ముకుందా
సరదాల సనందా
ఆనందా అనిరుధ్ధ
కన్నా…
ఆనందా అనిరుధ్ధ
కన్నా కన్నా కన్నా…
మురిపాలా ముకుందా
సరదాల సనందా
రాధా రమణా
కన్నా నిదురించరా
kanna nidurinchara song lyrics in English
Muripaalaa Mukundaa
Saradaala Sanandaa
Muripaalaa Mukundaa
Saradaala Sanandaa
Muripaalaa Mukundaa
Saradaala Sanandaa
Poda Podalona Daagudu Muthalaaparaa
Yeda Yedalona Natinchindi Chaaluraa
Alasata Ninu Kori Niluchundiraa
Kanna Nidurincharaa
Naa Kanna Nidurincharaa
Chitikina Veluna Kondanu Mosina
Kanna Nidurincharaa
Naa Kanna Nidurincharaa
Chilikina Challala Kundanu Dochina
Kanna Nidurincharaa
Naa Kanna Nidurincharaa
Kanna Nidurincharaa
Naa Kanna Nidurincharaa
Paa Saa Daa Nisani Gapamaga
Ripa Magarisaa Sani
Padasa Pamagar i Daapa
Maga Rigadaa
Gapa Magari Dapa Rimagari Sanidaa
Gani Sanidaa
Dasa Dasari Dari Saridaa
Saadapa Magari Daa
Pamagari Sasasasasasasasasa
Sari Gapa Darisaa
Gopela Valuvalatho Chelagi
Ali Sevemo
Gomuga Shayaninchu
Ungili Vennelakai
Urike Ubalatamuke
Oorata Kaliginchu Shyaamanaa
Mohanaa
Chaalu Chaalu Nee Atamatalu
Pavalinchaka Teeravu Alasatalu
Virise Madilo Virishayyalu
Kanna Nidurincharaa
Naa Kanna Nidurincharaa
Kanna Nidurincharaa
Naa Kanna Nidurincharaa
Nera Nera Choopulake Karigi Kadili
Neekai Bira Bira Vachchitine
Tadi Tadi Kannulatho Nee Pai Vaali Soli
Tamakamu Telipitine Maadhavaa
Yaadavaa
Naa Mati Maali Doshamu Jarige
O Vanamaali Eddu Ninnu Podiche
Paapam Anthaa Naadenuraa
Kanna Nidurincharaa
Naa Kanna Nidurincharaa
Kanna Nidurincharaa
Naa Kanna Nidurincharaa
Muripaalaa Mukundaa
Saradaala Sanandaa
Muripaalaa Mukundaa
Saradaala Sanandaa
Madanaa Madhusoodanaa
Manohara Manmohana
Madanaa Madhusoodanaa
Manohara Manmohana
Kannaa…
Muripaalaa Mukundaa
Saradaala Sanandaa
Aanandaa Aniruddha
Kannaa…
Aanandaa Aniruddha
Kannaa Kannaa Kannaa…
Muripaalaa Mukundaa
Saradaala Sanandaa
Raadhaa Ramana
Kanna Nidurincharaa
Read also: Bhajare nanda gopala hare lyrics
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

