నభో నభో నబరిగాజులునభో నభో నబరిగాజులుఎత్తుగొలుసులు ముక్కుపుడకలు నడుముసన్న నాగరాజు ఎవలేరుగాని బాగోతంఆబో ఆబో ఆబో ఆబో పేడపరక తిక్కది ఏ మల్లిఆవు తొడ లాగజార్ సూట్ బూట్ సూరి రోమ్ జయాలగోట్ర గాంజా లాగి పీకి పీకి లాగి ఏయ్ …
Vinod G
రావోయి మా ఇంటికి అరె రంజుగాలైఫ్ ఉన్నాది బొంబడు లైఫ్ ఉన్నాదిలైఫ్ ఉన్నాది బొంబడు లైఫ్ ఉన్నాది తిననీకి బ్రౌన్ షుగర్ మందున్నాది నల్ల మందున్నాదినువ్ తాగనికి సర్కారు సార వున్నదితిననీకి బ్రౌన్ షుగర్ మందున్నాది నల్ల మందున్నాదినువ్ తాగనికి సర్కారు …
నువ్వు సారా తాగుడు మానురన్నోలేకుంటే సచ్చి ఊరుకుంటావురన్ననువ్వు బీరు తాగుడు మానురన్నోలేకుంటే బాల్చీ తన్నేస్తావురన్న అరేయ్ బ్రాందీ విస్కీ రమ్ముఏ బ్రాండ్ తాగినాబ్రాందీ విస్కీ రమ్ముఏ బ్రాండు తాగినాజబ్బు పడి నీ వొళ్ళుగబ్బు గబ్బవుతాది నువ్వు సారా తాగుడు మానురన్నోలేకుంటే సచ్చి …
ఏ రంగోబోతీ రంగోబోతీ ఖోలో ఖోలో బైబైయ్యే బంగారూ రమణమ్మా బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మా ఓయ్… బైబైయ్యే బంగారూ రమణమ్మా బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మా నువ్వొచ్చే వారం పది రోజులకి నిలువుటద్దాల మేడలో రమణమ్మా అద్దాల …
ఎం పిల్ల మాటాడవా..ఓయ్ పిల్లా పిల్లా.. ఓయ్ పిల్లా పిల్లా..ఎం పిల్ల మాటాడవా..ఓయ్ పిల్లా పిల్లా.. ఓయ్ పిల్లా పిల్లా.. హాయ్….ఎం పిల్ల మాటాడవాఓయ్ పిల్లా పిల్లాఎం పిల్ల మాటాడవా.. నీకయిదురుపాయలిస్తను పిల్ల తల్లో పూలు కొనుక్కో పిల్లాఐదురూపాయలిస్తను పిల్ల ఓహా.. …
నభో నభో నబరి గాజులుఎత్తు గొలుసులు ముక్కు పుడకలునడుము సన్ననీ నాగ రాజులుఎవులెరగని బాగోతం అభో అభో అభో పేడపరక తిక్కది తాటి సెట్టెక్కలేవు తాటి కల్లు తెంపలేవుఈత సెట్టెక్కలేవు ఈత కల్లు తెంపలేవుమల్లి.. ఓయ్ మల్లి నీ కెందుకురా పెళ్లిఓయ్ …
అరుణాచలం ఆలయంలో శివుడు ఎంత ప్రసిద్ధమో, గిరి ప్రదక్షిణ కూడా అంతే ప్రసిద్ధి చెందింది. ఈ గిరిప్రదక్షిణ ఎలా చేయాలి? అసలు గిరి ప్రదక్షిణ అంటే ఏంటి? ప్రస్తుతం దీన్ని భక్తులు ఎలా అనుసరిస్తున్నారు? ఇటువంటివన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. …
6 కొట్టి గెలిపించిన హర్భజన్..వరల్డ్ ఛాంపియన్షిప్ అఫ్ లెజెండ్స్ లో ఇండియా శుభారంభం
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియన్ ఛాంపియన్స్ శుభారంభం చేశారు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ ఛాంపియన్స్ తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20ఓవర్లలో 4 వికెట్ల …
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓటిటి వరల్డ్ ఎంతలా వ్యాప్తి చెందిందో మనం చూస్తూనే ఉన్నాం. థియేటర్స్ కి ధీటుగా సాలిడ్ కంటెంట్ చేతిలోకి అందుబాటులోకి వస్తుండడంతో మంచి ఆదరణ వీటికి వస్తుంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ వీక్షకుల్ని ఎంగేజ్ చేసే కంటెంట్ తో …
ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే అతి ఎతైనది మరియు ప్రసిద్ధి పొందింది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి రోజుకు కొన్ని వేలమంది వస్తుంటారు. అందులో కొన్ని వందల మంది మాత్రమే శిఖర అగ్రభాగానికి చేరుకుంటారు. మిగతా వాళ్ళు అక్కడి వాతావరణ పరిస్థితులకు భరించలేక ప్రమాదానికి …