yolo song lyrics kanguva

యోలో (Yolo) సాంగ్ లిరిక్స్ – కంగువ (Kanguva)

by Vinod G

హాల్డ్ మీ హగ్ మీ కిస్ మీ కిల్ మీ
లవ్వు తోనే జస్ట్ లాక్ మీ

టేక్ మీ ట్రై మీ ట్రిప్ మీ ట్రాప్ మీ
నవ్వు తోనే జస్ట్ రాక్ మీ

సన్ రైజ్ బీచ్ లో జంట నీడలవుదామా
మూన్ లైట్ క్రూస్లో కోజ్య్ కోజ్య్ గుందామా

మాడ్ ఫన్ మూడులో ఆడమ్ ఈవ్ అవుదామా
నెవర్ డన్ బిఫోర్ అనేది ఉండకుండా చేద్దామా

యోలో యు ఓన్లీ లీవ్ వన్స్
యోలో యు గాట్ టు డు టన్స్

కళ్ళు కళ్ళు కలుసుకుంటే
మాటలింకా ఎందుకంటా

శ్వాస శ్వాస తాకుతుంటే
కొత్త భాషే పుట్టేనంటా

ఏ.. ఎగిరెగిరిరెగిరిరెళదామం పదా
అటు ఇటు ఎటు అని చూడకుండా
లెట్ అస్ ఫ్లై అవే

చిన్ని చిన్ని ఆశలన్నీ చెవిలో ఇలా
వేల సింఫనీ లా ఇలా పాటలుగా పాడేస్తున్నావే

యోలో యు ఓన్లీ లీవ్ వన్స్
యోలో యు గాట్ టు డు టన్స్

బేబ్ నువ్వు వైబ్ నేను
వైల్డ్ ఫైర్ అయి అంటుకుందాం

ఓ.. స్వాగ్ నేను తగ్ నువ్వు
అగ్గి హాగ్ అయి మండిపోదాం

ఏ.. నింగి నుంచి జారిపడ్డ ఏంజెల్ నువ్వా
మల్లి మల్లి నన్ను గిల్లుకునేటంత అందంగున్నావే

మాచో మాచో గున్న క్యూట్ టెడ్డి బడ్డీ నువ్వా
హార్ట్ మెల్ట్ చేసే ఎన్నై లోన చీప్ త్రిల్లే ఇస్తావే

యోలో యు ఓన్లీ లీవ్ వన్స్
యోలో యు గాట్ టు డు టన్స్


చిత్రం:  కంగువ (Kanguva)
పాట పేరు: యోలో (Yolo)
తారాగణం: సూర్య (Suriya), దిశా పటానీ (Disha Patani), బాబీ డియోల్ (Bobby Deol) తదితరులు
గాయకులు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad), శ్రద్ధా దాస్ (Shraddha Das), సాగర్(Sagar)
సాహిత్యం: రాకేందు మౌళి (Rakendu Mouli)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
చిత్ర దర్శకత్వం: శివ (Siva)

ఆది జ్వాల (Fire Song) సాంగ్ లిరిక్స్ – కంగువ (Kanguva)

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి

You may also like