హర హర శంభు (శంభు)శంభు (శంభు)శివ మహాదేవాశంభు (శంభు) శంభు (శంభు)శివ మహాదేవా హర హర శంభు (శంభు)శంభు (శంభు)……శివ మహాదేవాశంభు (శంభు) శంభు (శంభు)శివ మహాదేవా కర్పూర గౌరంకరుణా వతారంసంసార సారంభుజగేంద్ర హారం కర్పూర గౌరంకరుణా వతారంసంసార సారంభుజగేంద్ర హారం …
Vinod G
రాజమండ్రి రాగమంజరిమాయమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రిరికళాకార్ల ఫ్యామిలీ మరిమేము గజ్జ కడితే నిదరపోదు నిండు రాతిరి సోకులాడి స్వప్న సుందరినీ మడతసూపు మాపటేల మల్లె పందిరిరచ్చరాజుకుందె ఊపిరినీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరీ తూనీగ నడుములోన తూటాలెట్టితుపాకీ పేల్చినావే …
బాగుంటుంది నువ్వు నవ్వితేబాగుంటుంది ఊసులాడి తేబాగుంటుంది గుండె మీదగువ్వలాగ నువ్వ వాలితే బాగుంటుంది నిన్ను తాకితేబాగుంటుంది నువ్వ ఆపితేబాగుంటుంది కంటి కన్నకాటుకంతా ఒంటికంటితే అహహహా బాగుంది వరసనీ మీద కోపం ఎంతుందో తెలుసాలాలిసై తగ్గిపోతుంది బహుశాఈ మనసు ప్రేమ బానిస అయితే …
మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి చాలా ముఖ్యం. చక్కని ఆరోగ్యం, ఇమ్యూనిటి తో పెరగాలంటే తప్పకుండా ఖర్జూరాలను ఆహారంలో భాగంగా చేసుకుని తింటే మంచిది. ఖర్జూరంలో ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా ఎన్నో పోషకాలు …
ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బువాన బాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగల్లే …
గెర్కీన్ అనేది సాధారణంగా రుచికరమైన ఊరగాయ దోసకాయను సూచించడానికి ఉపయోగించే పదం. చూడడానికి అచ్చం దోసతీగ లాగా కనిపించే ‘గెర్కిన్’ పైరు కీరదోసకాయను పోలి ఉంటుంది. దొండకాయ మాదిరిగానే కనిపిస్తుంది. సరైన అవగాహన, సూచనలతో వ్యవసాయం చేస్తే మంచి దిగుబడి, రాబడి …