పావుతక్కువ తొమ్మిదైందే పద్మావతినేను పంజగుట్ట వస్తున్నానే పద్మావతినైంటీ స్పీడులో పద్మావతినీ ఇంటిముందు బ్రేకువేస్తా పద్మావతిసింగిలారన్ కొడతా సిగ్నలే ఇస్తాకిస్సులెట్టి గాల్లోన నీకు పంపుతాయస్ అంటే ఆ యస్ అంటేమన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందనిటాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా …
Nikitha Kavali
-
-
ఓ మనసా చేరువగా రా ఇలా రా ఇలా…నను నీతో లాగుతూ దొరకననే పరుగవుతావేలాఓ మనసా చేరువగా రా ఇలా… రా ఇలా…ఔనంటూ కోరుతోంది వద్దంటూ ఆపుతోందిఏదైనా నా పైన ఉన్న ఇష్టమే కదా.. నువ్వంతా దూరముంటే నా శ్వాస గింజుకుందిఆవేదనేంటో …
-
నిదరే కల అయినదీకలయే నిజమైనదీబతుకే జత అయినదీజతయే అతనన్నదీ మనసేమో ఆగదూక్షణమైనా తోచదూమొదలాయే కథే ఇలా ఆ ఆ నిదరే కల అయినదీకలయే నిజమైనదీబతుకే జత అయినదీజతయే అతనన్నదీ మనసేమో ఆగదూక్షణమైనా తోచదూమొదలాయే కథే ఇలా ఆ ఆ వయసంతా వసంత …
-
ఏది ఏది కుదురేది ఏదిఏది ఏది కుదురేది ఏది ఎదలో ఏది ఏది కుదురేది ఏది ఎదలోఏది ఏది అదుపేది ఏది మదిలోలోతుల్లో జరిగేది మాటల్లో కనలేకపెదవే పేరై నీదై ఉంటే ఏది ఏది కుదురేది ఏది ఎదలోఏది ఏది అదుపేది …
-
మొన్న కనిపించావుమైమరచిపోయానుఅందాలతో నన్నుతూట్లు పొడిచేసావే ఇన్నెన్నినాళ్ళైనానీ జాడ పొడలేకఎందెందు వెతికానోకాలమే వృధా ఆయనే పరువాల నీ వెన్నెలకనలేని నా వేదనఈ పొద్దే నా తోడువచ్చేయ్ ఇలాఊరంతా చూసేలాఅవుదాం జతఈ పొద్దే నా తోడువచ్చేయ్ ఇలాఊరంతా చూసేలాఅవుదాం జత మొన్న కనిపించావుమైమరచిపోయానుఅందాలతో నన్నుతూట్లు …
-
వదువేమో అలమేలు వరుడట శ్రీవారుమనువాడి కలిశారుచెలిమి కలిమి ఒకరి కొకరుఈ జంటను దీవించగాదేవతలందరి నోటాపలికెను చల్లని మాట శతమానం భవతిశతమానం భవతిశతమానం భవతిశతమానం భవతి మీసకట్టు కుంకుమ బొట్టుకంచి పట్టు పంచె కట్టుఅల్లుకుంది అనుబంధముమమతలు ముడివేస్తూతాను తన తాళి బొట్టుఆమె తన …
-
భారత దేశం లో ఎన్నో సంస్కృతులు మనం ఆచరిస్తూ వస్తున్నాం అలా ఆచరించగా వచ్చినదే ఈ మహా ప్రక్రియ కుంభమేళా. కుంభమేళా గ్రహాల సంచారాన్ని బట్టి 6 సంవత్సరాలకు, 12సంవత్సరాలకు అల చేస్తూ ఉంటారు. ఈ కుంభమేళాను ముఖ్యంగా హరిద్వార్, నాసిక్, …
-
మన హిందూ పురాణాలలో అమ్మవార్లను ఎంతో శక్తివంతంగా పరిగణిస్తాము. స్త్రీ దేవతా మూర్తులను సృష్టి కి మూలం అంటూ వాళ్ళను పూజిస్తాము. అలాంటి ఒక శక్తివంతమైన అమ్మవారే ఈ చొట్టనిక్కర భగవతి అమ్మవారు. ఇక్కడికి వస్తే మనలో ఉన్న ఎంతటి దుష్ట …
-
జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్దమ్ దుమారే దమ్ దమ్ దమ్జంటకొస్తే నీదే బబుల్‌గం ఓ…ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్జాజిమల్లి మేరా నామ్జనతనమే మేరా కామ్జాము రేయి చేస్తా ట్రాఫిక్ జామ్ ఓ…ఆపై తలపై రాస్తా జండుభం జుమ్ జుమారే …
-
అరెరే పసి మనసా చేజారే వరసాచెబితే వినవటె వయసామరుపే మొదటి దశ అటుపై దాని దిశతెలపదు చిలిపి తమాషాతననొదిలి ఎటువైపు కను కదలని చూపునిను మరచిన తలపు వినదిక నీ పిలుపుఊహ విహారమా సాగే సరాగమాసరదా తగదు సుమ సుతారమా పాపా …